స్కార్పియో మరియు నువోస్పోర్ట్‌లను కొంటున్నారా ? ఒక్క క్షణం ఆగండి

By Anil

ఎస్‌యువి సెగ్మెంట్లో సింహ భాగంలో ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ తమ కొత్త తరం స్కార్పియో మరియు నువోస్పోర్ట్ లను రీకాల్ చేసింది.మహీంద్రా ముందస్తుగా తీసుకున్న చొరవతో చేసిన తనిఖీల ద్వారా ఇంధనాన్ని సరఫరా చేసే గొట్టంలో లోపం కారణంగా రీకాల్ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

స్కార్పియో, నువోస్పోర్ట్‌లను కొనుగోలు చేయకండి, ఎందుకంటే ?

మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త తరం స్పార్పియో మరియు నువోస్పోర్ట్‌లను విడుదల చేసినప్పటి నుండి 2016 వరకు ఉత్పత్తి చేసిన అన్నింటి రీకాల్ చేసినట్లు ప్రకటించింది. అయితే రీకాల్‌కు గురైన వాహనాల సంఖ్యను వెల్లడించలేదు.

స్కార్పియో, నువోస్పోర్ట్‌లను కొనుగోలు చేయకండి

ఈ రెండు ఉత్పత్తులను కొనుగోలు చేసిన వినియోగదారులు ఈ లోపాన్ని గుర్తించడానికి సమీపంలోని మహీంద్రా డీలర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

స్కార్పియో, నువోస్పోర్ట్‌లను కొనుగోలు చేయకండి

లోపాన్ని గుర్తించి వాటికి ఉచితంగా రిపేరీ చేస్తారు. ఇందుకు డీలర్లకు ఎలాంటి సర్వీసింగ్ చార్జ్ చెల్లించాల్సిన అవసరలం లేని మహీంద్రా తెలిపింది.

స్కార్పియో, నువోస్పోర్ట్‌లను కొనుగోలు చేయకండి

గతం మాసంలో మహీంద్రా వారి గొడుగులో ఉన్న శాంగ్‌యాంగ్ వారి రెక్ట్సాన్ ఎస్‌యువిని రియర్ డ్రైవ్‌ షాప్ట్‌లో లోపం కారణంగా రీకాల్ చేసింది.

స్కార్పియో, నువోస్పోర్ట్‌లను కొనుగోలు చేయకండి

గడిచిన నాలుగు సంవత్సరాల్లో భారతీయ వాహన తయారీ సంస్థలు సుమారుగా 2.24మిలియన్ వాహనాలను రీకాల్ చేశాయి. అయితే ఆశ్ఛర్యం ఏమిటంటే అన్నింటిని కూడా భద్రత అంశాల పరంగానే రీకాల్ చేశారు.

స్కార్పియో, నువోస్పోర్ట్‌లను కొనుగోలు చేయకండి

ఫ్రాన్స్‌లో ఉన్న ఈ రహదారి రోజులో కేవలం రెండు సార్లు మాత్రమే ఉంటుంది. మిగతా సమయంలో నీటితో కప్పబడి ఉంటుంది. రెండు ద్వీపాలను కలిపే ఈ రహదారి మిగిలిన సమయంలో 13 అడుగుల మేర మునిగిపోతుంది. సహజ సిద్దంగా జరిగే ఈ చర్య అద్బుతం కదా....?

Most Read Articles

English summary
Read In Telugu: Mahindra Recalls New-Gen Scorpio And Nuvosport — Is Yours On The List?
Story first published: Thursday, September 22, 2016, 16:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X