2016 ఆటో ఎక్స్ పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహీంద్రా ఏరో కాన్సెప్ట్

By Anil

మహీంద్రా సంస్థ ఢిల్లీలో జరిగిన 2016 ఆటో ఎక్స్ పో వేదిక మీద తమ ఎక్స్‌యువి ఏరో కాన్సెప్ట్ వాహనాన్ని ప్రదర్శించింది. మహీంద్రా అండ్ మహీంద్రా దీనిని దేశీయంగా అభివృద్ది చేసింది. ముంబాయ్‌లో మహీంద్రా సంస్థకు గల డిజైన్ స్టూడియో నుండి దీనిని డిజైన్ చేశారు.

మహీంద్రా ఎక్స్‌యువి ఏరో కాన్సెప్ట్


మహీంద్రా సంస్థకు చెందిన ఈ ఏరో కాన్సెప్ట్ లో 210హార్స్ పవర్ ఉతత్తి చేయగల ఎమ్‌హాక్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరియు ఈ ఎరో కాన్సెప్ట్ కూపే వాహనం కేవలం 6 క్షణాల్లో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.
AUTO EXPO NEWS: హోండా నవీ క్రాసోవర్ బైక్ కమ్ స్కూటర్ ధర. 39,500 లు: ఫోటోలు
దీని డిజైన్ చిరుత పులి ప్రేరణతో రూపొందించినట్లు తెలిపారు. ఇది మహీంద్రా వారి ఎక్స్‌యువి500 ఎస్‌యువి వాహనం కూడా ఇదే తరహాలో రూపొందించబడింది. కాని ఇది అతి తక్కువ సమయంలో గరిష్ట వేగాన్ని చేరుకుటుంది. అందుకోసం ముందు వైపు మరియు కారు పై భాగాన గాలి ద్వారా జరిగే ఘర్షణను తగ్గించే విధంగా డిజైన్ చేశారు.
AUTO EXPO NEWS: ఆటో ఎక్స్ పోలో బిఆర్‌-వి కాంపాక్ట్ ఎస్‌యువిని ప్రదర్శించిన హోండా మోటార్స్
ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించబడిన మహీంద్రా ఎక్స్‌యువి ఏరో కాన్సెప్ట్ కారును అతి త్వరలో దేశీయ మార్తెట్లోకి విడుదల చేయనున్నారు. అయితే ఆడి సంస్థకు చెందిన క్యూ2 కారుకు పోటిని ఇవ్వగలదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో వేచి చూడాలి మరి.

More from DriveSpark

Article Published On: Saturday, February 6, 2016, 9:43 [IST]
English summary
Mahindra Unveils Stunning XUV Aero Concept Coupe At Auto Expo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+