ఐదు విజయవంతమైన సంవత్సరాలను పూర్తి చేసుకున్న మహీంద్రా ఎక్స్‌యూవీ500

By Anil

భారత దేశపు ఎస్‌యువిల సెగ్మెంట్ లీటర్ మహీంద్రా అండ్ మహీంద్రా వారి స్కార్పియో తరువాత మంచి గుర్తింపును తెచ్చిపెట్టిన మోడల్ ఎక్స్‌యూవీ500. మహీంద్రా వారి ఎక్స్‌యూవీ500 ఇండియన్ మార్కెట్లో 5 సంవత్సరాలను పూర్తి చేసుకుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఐదవ వార్షికోత్సవం

మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఎక్స్‌యూవీ500 ఎస్‌యువిని 2011 సెప్టెంబర్‌లో విడుదల చేసింది. కాంపాక్ట్ మరియు ఫుల్ సైజ్ ఎస్‌యువిల మధ్య వారధిలో ఇది కొత్త సెగ్మెంట్‌ను సృష్టించింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఐదవ వార్షికోత్సవం

మోనోక్యూ ఛాసిస్‌తో వచ్చిన మొట్టమొదటి ఎస్‌యువి ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ500.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఐదవ వార్షికోత్సవం

మహీంద్రా అండ్ మహీంద్రా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఎక్స్‌యూవీ500 ను భూమ్మీద అత్యంత వేగవంతమైన జంతువు చిరుతను ప్రేరణగా తీసుకుని రూపొందించింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఐదవ వార్షికోత్సవం

ప్రస్తుతం మహీంద్రా వారి ఎక్స్‌యూవీ500 వాహనం నాలుగు ట్రిమ్ లెవల్స్‌లో 17 వేరియంట్లుగా అందుబాటులో ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఐదవ వార్షికోత్సవం

ఇంజన్ రకం, ట్రాన్స్‌మిషన్, 2-వీల్ డ్రైవ్ మరియు ఫోర్ వీల్ డ్రైవ్ అనే విభిన్న అంశాల పరంగా ఎక్స్‌యూవీ500 ని వినియోగదారులు ఎంచుకోవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఐదవ వార్షికోత్సవం

మహీంద్రా ఎక్స్‌యూవీ500 లో 2.2-లీటర్ సామర్థ్యం గల ఎమ్‌హాక్ నాలుగు సిలిండర్ల టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌ను అందించారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఐదవ వార్షికోత్సవం

ఇందులోని శక్తివంతమైన డీజల్ ఇంజన్ సుమారుగా 140బిహెచ్‌పి పవర్ మరియు 330ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఐదవ వార్షికోత్సవం

ఈ ఇంజన్‌కు రికార్డో వారి సహకారంతో అభివృద్దిపరిచిన 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆసియన్ వారి ఆధారంతో రూపొందించబడిన 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఐదవ వార్షికోత్సవం

ఢిల్లీలో 2 లీటర్ల కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న డీజల్ వాహనాల బ్యాన్ పై జరిగిన నిషేదం కారణంగా మహీంద్రా ప్రత్యేకించి 1.99సీసీ సామర్థ్యం గల ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్‌ను అభివృద్ది చేసింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఐదవ వార్షికోత్సవం

ప్రారంభ వేరియంట్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 వేరియంట్ ధర రూ. 12.09 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 ధర రూ. 18.03 లక్షలు రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఐదవ వార్షికోత్సవం

భద్రత పరంగా మహీంద్రా ఎక్స్‌యూవీ500లో

  • యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్,
  • టైర్ ప్రెసర్ మానిటరింగ్ సిస్టమ్,
  • ఆరు ఎయిర్ బ్యాగులు,
  • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్,
  • మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఐదవ వార్షికోత్సవం

    • బ్రేక్ అసిస్ట్,
    • ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్,
    • ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్,
    • హిల్ హోల్డ్ కంట్రోల్,
    • హిల్ డిసెంట్ కంట్రోల్,
    • రిమోట్ కంట్రోల్ సెంట్రల్ లాకింగ్ వంటి ఫీచర్లు కలవు.
    • మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఐదవ వార్షికోత్సవం

      ఫీచర్ల పరంగా ఇందులో తాకే తెర గల ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్, జిపిఎస్ న్యావిగేషన్, 6-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, బ్లూటూత్, యుఎస్‌బి మరియు ఏయుఎక్స్ సపోర్ట్, ఎలక్ట్రానిక్ సన్ రూఫ్, రియర్ ఎ/సి వెంట్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ ఓఆర్‌విఎమ్స్ వంటివి ఉన్నాయి.

      మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఐదవ వార్షికోత్సవం

      మహీంద్రా ఎక్స్‌యూవీ500లోని అన్ని వేరియంట్లు ఏడు విభిన్నమైన రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.

      సన్‌సెట్ ఆరేంజ్,

      • పియర్ల్ వైట్,
      • ఒపులెంట్ పర్పుల్,
      • వొల్కానొ బ్లాక్,
      • కోరల్ రెడ్,
      • డాల్ఫిన్ గ్రే,
      • మూన్‌డస్ట్ సిల్వర్.
      • మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఐదవ వార్షికోత్సవం

        • విస్పోటనం సృష్టించిన ఆ కారును మళ్లీ విడుదల చేస్తామంటున్నారు
        • దీని విడుదలతో ఈ సారి మేమే నెంబర్ వన్: హ్యుందాయ్
        • కేవలం ఆరు వారాల్లో 1,100 బుకింగ్స్: హ్యుందాయ్ ఎలంట్రా

More from DriveSpark

Article Published On: Saturday, October 8, 2016, 11:22 [IST]
English summary
Read In Telugu: Mahindra XUV500 Completes Five Successful Years In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+