ఆల్టో డీజల్‌ వేరియంట్‌ను 2016 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనున్న మారుతి

By Anil

మారుతి సుజుకి 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో రకరకాల ఉత్పత్తులను ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. జపాన్ ఆధారిత సంస్థ మారుతి సుజుకి వారి ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు ఆల్టో ను డీజల్ వేరియంట్లో ఎక్స్ పోలో మన ముందుకు తీసుకురానుంది.

మారుతి సుజుకి ఆల్టో డీజల్ వేరియంట్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో

ఆల్టో డీజల్‌ వేరియంట్‌ను 2016 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనున్న మారుతి

ఆల్టో డీజల్ వేరియంట్లో 793సీసీ సామర్థ్యం గల రెండు సిలిండర్ల డిడిఐఎస్ డీజల్ ఇంజన్ కలదు.

ఆల్టో డీజల్‌ వేరియంట్‌ను 2016 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనున్న మారుతి

ఇందులో ఉన్న డీజల్ ఇంజన్ దాదాపుగా 48 బిహెచ్‌పి పవర్ మరియు 69 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఆల్టో డీజల్‌ వేరియంట్‌ను 2016 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనున్న మారుతి

ఆల్టో డీజల్ వేరియంట్లో రానున్న 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ 27.62 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడానికి దోహదపడుతుంది.

ఆల్టో డీజల్‌ వేరియంట్‌ను 2016 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనున్న మారుతి

మారుతి ఆల్టో డీజల్ వేరియంట్‌తో పాటు బాహ్య రంగుల్లో కొన్ని మార్పులతో మన ముందుకు రానుంది.

ఆల్టో డీజల్‌ వేరియంట్‌ను 2016 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనున్న మారుతి

అయితే ఈ సందర్బంగా మారుతి సుజుకి తమ అన్ని ఆల్టో మోడల్స్‌లో ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అందించడానికి సన్నాహాలు చేస్తోంది.

ఆల్టో డీజల్‌ వేరియంట్‌ను 2016 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనున్న మారుతి

ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ అందివ్వడం వలన సెలెరియో మరియు ఇతర మోడల్స్ అధికంగా అమ్ముడుపోయాయని. అందుకోసం ప్రస్తుతం అల్టో లో కూడా ఏఎమ్‌టిని అందిస్తున్నట్లు తెలిసింది.

ఆల్టో డీజల్‌ వేరియంట్‌ను 2016 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనున్న మారుతి

మారుతి సుజుకి ఇప్పుడు ఎంట్రీలెవల్ కార్లలో కూడా భద్రత ఫీచర్లను అందిస్తోంది. ఈ మధ్యనే మారుతి సుజుకి తమ ఆల్టో 800 లో డ్రైవర్‌ వైపున ఎయిర్ బ్యాగ్‌ను కల్పించింది.

Also Read: మీ అల్టో ఇప్పుడు మరింత సురక్షితం...!!

ఆల్టో డీజల్‌ వేరియంట్‌ను 2016 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనున్న మారుతి
  • ఎస్-క్రాస్ మీద 2,05,000 రుపాయలు తగ్గించిన మారుతి సుజుకి
  • మహీంద్రా కెయువి100 రివ్యూ: ఇంజన్, ధర, మైలేజ్ మరియు ఫీచర్ల కోసం...

More from DriveSpark

Article Published On: Wednesday, January 20, 2016, 10:08 [IST]
English summary
Maruti Alto Diesel Variant To Be Showcased At 2016 Auto Expo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+