2016 ఇండోనేషియా ఆటో షో లో మారుతి ఇగ్నిస్ ఆటోమేటిక్

By Anil

ఇండోనేషియాలో జరుగుతున్న 2016 ఆటో షో లో మారుతి సుజుకి తమ మిని ఎస్‌యువి ఇగ్నిస్‌ను ప్రదర్శించింది. ఇంతకు మునుపు మారుతి దీనిని 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. ప్రస్తుతం 2016 ఇండోనేషియాలో ఆటో షో లో కొలువై ఉన్న ఇగ్నిస్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌ అని పేర్కొన్నారు.

దీనికి పూర్తి వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి...

2016 ఇండోనేషియా ఆటో షో లో మారుతి ఇగ్నిస్ ఆటోమేటిక్

ఇండోనేషియాలో ప్రదర్శితం అయిన ఇగ్నిస్ ఆటోమేటిక్‌లో 1.2-లీటర్ పెట్రోల్ వివిటి పెట్రోల్ ఇంజన్ కలదు.

2016 ఇండోనేషియా ఆటో షో లో మారుతి ఇగ్నిస్ ఆటోమేటిక్

ఇందులోని పెట్రోల్ ఇంజన్ సుమారుగా 83బిహెచ్‌పి పవర్ మరియు 115 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

2016 ఇండోనేషియా ఆటో షో లో మారుతి ఇగ్నిస్ ఆటోమేటిక్

ఇందులోని ఇంజన్‌కు ఆప్షనల్‌గా 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌ను అనుసంధానం చేశారు.

2016 ఇండోనేషియా ఆటో షో లో మారుతి ఇగ్నిస్ ఆటోమేటిక్

విడుదల చేసేలోపు డీజల్ ఇంజన్ ఇగ్నిస్‌ను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ది చేయనున్నారు.

2016 ఇండోనేషియా ఆటో షో లో మారుతి ఇగ్నిస్ ఆటోమేటిక్

మారుతి ఈ ఇగ్నిస్ మిని ఎస్‌యువిని పండుగు సీజన్‌ నాటికి అమ్మకాలకు సిద్దం చేయనుంది. ఇక ఇంజన్ పరంగా బాలెనొలో ఉన్న దానినే ఇందులో అందివ్వనున్నారు.

2016 ఇండోనేషియా ఆటో షో లో మారుతి ఇగ్నిస్ ఆటోమేటిక్

పోటీ పరంగా మారుతి ఇగ్నిస్‌కు మహీంద్రా అండ్ మహీంద్రా వారి కెయువి100 గట్టి పోటీనిస్తుంది.

2016 ఇండోనేషియా ఆటో షో లో మారుతి ఇగ్నిస్ ఆటోమేటిక్

మారుతి ఇగ్నిస్ ప్రారంభ వేరియంట్‌‌ను రూ. 4.5 లక్షలు ఎక్స్ షోరూమ్ ధరతో అందుబాటులో ఉంచనుంది.

2016 ఇండోనేషియా ఆటో షో లో మారుతి ఇగ్నిస్ ఆటోమేటిక్

అయితే మారుతి ఈ ఇగ్నిస్‌ను సాధారణ మారుతి డీలర్ల వద్దనా లేదంటే నెక్సా షోరూమ్ నుండి అందుబాటులో ఉంచనున్నారా అనేది ఇంకా స్పష్టం కాలేదు.

.

అమెరికా మిలిటరీలో అద్భుతం

ప్రపంచంలో అత్యంత ఖరీదైన యుద్ధ విమానం

More from DriveSpark

Article Published On: Saturday, August 13, 2016, 10:47 [IST]
English summary
Suzuki Ignis Mini-SUV With AMT Showcased At 2016 GIIAS
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+