ఎయిర్ బ్యాగ్‌‌ సింగారంతో వచ్చిన మారుతి సుజుకి ఆల్టో

By Anil

దేశీయంగా గల అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ ఎంట్రీలెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు ఆల్టో లో భద్రతను మరింత పెంచింది. ప్రస్తుతం మారుతి సుజుకి తమ అన్ని మోడళ్లలో కూడా ఎయిర్ బ్యాగులను అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఆల్టో 800 మరియు ఆల్టో కె10 లలో డ్రైవర్ మరియు సైడ్ ఎయిర్ బ్యాగులను ఆప్షనల్‌గా అందిస్తోంది.
Also Read: ఎయిర్‌బ్యాగ్స్: ఎలా పనిచేస్తాయి, ఎన్ని రకాలు...?

ఎయిర్ బ్యాగ్‌‌ వచ్చిన మారుతి సుజుకి ఆల్టో

మారుతి సుజుకి తమ స్టాండర్డ్ ఎస్-క్రాస్ మరియు బాలెనొ కార్లలో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ మరియు ఎలక్ట్రానికల్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ ను అందిస్తోంది. ప్రస్తుతం మారుతి సుజుకి సియాజ్, ఎర్టిగా, డిజైర్, వ్యాగన్ ఆర్ మరియు సెలెరియో లలో గల అన్ని వేరియంట్లలో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డూయల్ ఎయిర్ బ్యాగ్స్ మరియు ఇబిడి వంటి భద్రత ఫీచర్లను అందిస్తోంది.
Also Read: యస్-క్రాస్ మీద 5.5 లక్షల రుపాయలు డిస్కౌంట్‌ ప్రకటించిన మారుతి సుజుకి

త్వరలో దేశ వ్యాప్తంగా గల అన్ని కార్లలో కూడా ఎయిర్ బ్యాగులను తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందుకే కాబోలు మారుతి సుజుకి తమ కార్లలో గల ప్రారంభ వేరియంట్ నుండి టాప్ ఎండ్ వేరియంట్ వరకు అన్నింటిలో ఎయిర్ బ్యాగులను అందివ్వనుంది.

Article Published On: Monday, January 18, 2016, 18:09 [IST]
English summary
Maruti Suzuki Alto Gets Optional Driver Airbag
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+