మారుతి సుజుకి అప్ కమింగ్ ప్రీమియమ్ హ్యాచ్ గురించి ముఖ్యమైన విషయాలు

By Anil

మారుతి సుజుకి వారి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ బాలెనొ (Baleno), ఆర్ఎస్ ముసుగులో త్వరలో విడుదలకు సిద్దమైంది. ప్రస్తుతం ఉన్న బాలెనొతో పోల్చుకుంటే అప్ కమింగ్ బాలెనొ ఆర్ఎస్‌లో భారీ ఫీచర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ స్పోర్టివ్ హ్యాచ్‌బ్యాక్‌లోని ఆసక్తికరమైన ఫీచర్ల గురించి డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రత్యేక ఫోకస్...

బాలెనొ ఆర్ఎస్‌లో

బాలెనొ ఆర్ఎస్‌లో

  • బై-జెనాన్ ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్,
  • పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు,
  • రెయిన్ సెన్సింగ్ వైపర్లు,
  • ముందు వైపున రెండు ఎయిర్ బ్యాగులు,
  • బాలెనొ ఆర్ఎస్‌లో

    బాలెనొ ఆర్ఎస్‌లో

    • న్యావిగేషన్ సదుపాయం గల స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,
    • రివర్స్ కెమెరాతో అనుసంధానం గల పార్కింగ్ సెన్సార్లు,
    • ఎలక్ట్రిక్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం గల బాహ్య వైపు నుండి వెనుక అంశాలను తిలకించే అద్దాలు.
    • మారుతి సుజుకి బాలెనొ ఆర్ఎస్ ఫీచర్లు

      ఫియట్ అబర్త్ పుంటో తర్వాత నాలుగు చక్రాలకు డిస్కే బ్రేకులను కలిగిన మొదటి ఇండియన్ హ్యాచ్‌బ్యాక్ ఈ బాలెనొ ఆర్ఎస్. అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులను కలిగి ఉన్న అత్యంత సరసమైన హ్యాచ్‌బ్యాక్ ఇది.

      మారుతి సుజుకి బాలెనొ ఆర్ఎస్ ఫీచర్లు

      ప్రస్తుతం ఉన్న బాలెనొ కన్నా ఈ బాలెనొ ఆర్ఎస్ మరింత స్పోర్టివ్‌ రూపంలో మన ముందుకు రానుంది. అందు కోసం ఇందులో వెనుక వైపున డ్యూయల్ టోన్ బంపర్‌ను అందించారు.

      మారుతి సుజుకి బాలెనొ ఆర్ఎస్ ఫీచర్లు

      స్పోర్టివ్ తరహా డ్రైవ్ కోసం వెనుక వైపున అందించిన స్పోర్టివ్ డ్యూయల్ టోన్ బంపర్‌లో ఎగ్జాస్ట్ గ్యాస్‌ను వేగంగా వెదజల్లే పరికరాన్ని ఇముడింపచేశారు. సైడ్ స్కర్ట్స్ మరియు స్పోర్టివ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఇందులో ఉన్నాయి.

      మారుతి సుజుకి బాలెనొ ఆర్ఎస్ ఫీచర్లు

      మారుతి సుజుకి ఈ బాలెనొ ఆర్ఎస్‌లో నూతనంగా అభివృద్ది చేసిన 1.0-లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ను అందించి ప్రయోగం చేస్తోంది అని చెప్పాలి.

      మారుతి సుజుకి బాలెనొ ఆర్ఎస్ ఫీచర్లు

      మారుతి అందించిన ఈ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ గురించి అందించిన వివరాల ప్రకారం ఇది సుమారుగా 110బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో పాటు పెడల్ షిఫ్టర్స్‌తో రానుంది.

      మారుతి సుజుకి బాలెనొ ఆర్ఎస్ ఫీచర్లు

      మారుతి ప్రత్యేకంగా పరిచయం చేసిన నెక్సా షోరూమ్ నుండి అమ్మకాలకు అందుబాటులోకి రానున్న మూడవ ఉత్పత్తి ఈ బాలెనొ ఆర్ఎస్. ధర పరంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న బాలెనొ కన్నా కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

      మారుతి సుజుకి బాలెనొ ఆర్ఎస్ ఫీచర్లు
      • ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు
      • హోండా మోటార్స్ అన్ని ఉత్పత్తుల మీద భారీ ఆఫర్లు
      • లగ్జరీ నౌకల్లో మానవాళికి తెలియని భయంకర రహస్యాలు

More from DriveSpark

Article Published On: Thursday, September 29, 2016, 18:44 [IST]
English summary
Read In Telugu: Maruti Suzuki Baleno RS — Things To Know About This Upcoming Hot Hatch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+