విడుదలప్పటి నుండి 80,000 యూనిట్ల అమ్మకాలు దాటిన బాలెనొ

By Anil

మారుతి సుజుకి సంస్థలో హాటు కేకుల్లా అమ్ముడుపోతున్న వాటిలో బాలెనొ ఒకటి. విడుదల సమయం నుండి సుమారుగా 80,000 యూనిట్ల అమ్మకాల సేల్స్ మైలు రాయిని దాటింది. కేవలం 10 నెలల కాలంలో 80,330 యూనిట్లు అంటే నెలకు 8,000 చెప్పున అమ్ముడుపోయాయి.

మారుతి సుజుకి బాలెనొ

మొత్తం బాలెనొ అమ్మకాల్లో 70 శాతం 1.2-లీటర్ బాలెనొ వేరియంట్లు అమ్ముడుపోయాయి. డీజల్ బాలెనొ వేరియంట్లు 30 శాతం అమ్ముడయ్యాయి. పెట్రోల్ వేరియంట్లు అధిక అమ్మకాలు సాధించడానికి మూడు కారణాలు ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ల యొక్క ఆన్ రోడ్ ధర తక్కువగా ఉండటం, డీజల్ వేరియంట్‌తో పోల్చుకుంటే చాలా తక్కువగా ధరతో ఉండటం మరియు ఇండియాలో డీజల్ వాహనాలకు భవిష్యత్తు ఉండదనే భావన.
Also Read: నాన్నకు ప్రేమతో: డైరెక్టర్ సుకుమార్‌కు బిఎమ్‌డబ్ల్యూఎక్స్3 గిఫ్టిచ్చిన బివిఎన్ ప్రసాద్
మారుతి సుజుకి తమ ప్లాంట్లలో అధిక బాలెనొ కార్లను ఉత్పత్తు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం బుకింగ్ చేసుకునే వారికి బాలెనొ వెయిటింగ్ పీరియడ్ సుమారుగా ఆరు నుండి ఎనిమిది నెలలుగా ఉంది.
Also Read: సముద్ర గర్భంలో కదిలే రహదారి సొరంగం
మారుతి సుజుకి తమ బాలెనొ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మీద సుమారుగా 10,000 రుపాయలను పెంచింది. ఈ ధరలు ఆగష్టు 1, 2016 నుండి అమలులోకి రానున్నాయి. వచ్చే ఏడాది నుండి గుజరాత్‌లోని నూతన ప్లాంటు నుండి మారుతి ప్రొడక్షన్ ప్రారంభించనుంది.
Article Published On: Sunday, August 7, 2016, 10:00 [IST]
English summary
Maruti Suzuki Baleno Record 80,000 Units Sales Since Launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+