మారుతి సుజుకి ఒక్క రోజులో రికార్డు స్థాయిలో డెలివరీ

దసరా సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న మారుతి సుజుకి డీలర్లు కేవలం ఒక్క రోజులేనే రికార్డు స్థాయిలో 30,000 కార్లును డెలివరీ ఇచ్చారు.

By Anil

భారత దేశంలో 2016 పండుగ సీజన్‌లో మారుతి పంట పండిందని చెప్పవచ్చు. కొన్ని పదుల సంఖ్యలో కార్ల తయారీ సంస్థలు ఉన్నప్పటికీ మంచి అమ్మకాలు సాధించింది. కేవలం ఒక్క రోజులోనే ఏకంగా 30,000 కార్లను డెలివరీ ఇచ్చింది. మారుతి సుజుకి చరిత్రలో ఇదే ప్రథమం. ఈ 2016 పండుగ సీజన్‌ సందర్బంగా ఊహించని రీతిలో విశేష స్పందన లభించిందని మారుతి తెలిపింది.

మారుతి సుజుకి రికార్డు స్థాయిలో డెలివరీ

దీపావళి మరియు దసరా సందర్బంగా వాహనాల కొనుగోళ్లు బాగ పుంజుకున్నాయి. కొన్ని సంస్థలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటే మరి కొన్ని సంస్థలు భారీ అమ్మకాలను నమోదు చేసుకుంటున్నాయి.

మారుతి సుజుకి రికార్డు స్థాయిలో డెలివరీ

గడిచిన సెప్టెంబర్ 2016 లో దేశవ్యాప్తంగా 2,74,659 కార్లు అమ్ముడుపోయాయి. అందులో మారుతి సుజుకి ఏకంగా 1,32,321 కార్లను విక్రయించింది.

మారుతి సుజుకి రికార్డు స్థాయిలో డెలివరీ

అన్ని సెగ్మెంట్లో అన్ని ఉత్పత్తులకు పోటీ ఉన్నప్పటికీ మారుతి సుజుకిని మరే ఇతర సంస్థలు కూడా ఈ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి.

మారుతి సుజుకి రికార్డు స్థాయిలో డెలివరీ

మారుతి సుజుకి తాజాగ అందుబాటులోకి తెచ్చిన వితారా బ్రిజా మరియు బాలెనొ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఫోర్ట్ పోలియోలో మంచి ఫలితాలను నమోదు చేశాయి.

మారుతి సుజుకి రికార్డు స్థాయిలో డెలివరీ

దేశ వ్యాప్తంగా ఉన్న మారుతి డీలర్ల వద్ద బుకింగ్స్ జోరు పెరగడం వలన ఈ రెండు ఉత్పత్తులకు వెయిటింగ్ పీరియడ్ అధికంగా ఉంది.

మారుతి సుజుకి రికార్డు స్థాయిలో డెలివరీ

ఈ ఏడాది పండుగ సీజన్‌లో కేవలం మారుతి సుజుకి మాత్రమే కాదు, ప్రతి కార్ల తయారీ మరియు ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు అమ్మకాల్లో వృద్దిని నమోదు చేసుకున్నాయి.

మారుతి సుజుకి రికార్డు స్థాయిలో డెలివరీ

మారుతి ఉత్పత్తులను మినహాయిస్తే రెనో క్విడ్, డాట్సన్ రెడి గో, టాటా టియాగో మరియు హ్యుందాయ్ క్రెటా వంటి ఉత్పత్తులు భారీ విక్రయాల బాట పట్టాయి.

మారుతి సుజుకి రికార్డు స్థాయిలో డెలివరీ

  • పల్సర్ 200ఎన్ఎస్‌కు మళ్లీ జీవం పోసిన బజాజ్: గెట్ రెడీ ఇండియా
  • విడుదలకు సిద్దమైన మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్
  • ఇండియాలో ఉన్న పది అత్యద్బుత రైల్ కమ్ రోడ్ వంతెనలు

More from DriveSpark

Article Published On: Sunday, October 30, 2016, 9:00 [IST]
English summary
Read In Telugu: Maruti Suzuki Records Delivering 30,000 Vehicles In A Day
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+