ఎట్టకేలకు ఇండియన్ రోడ్లను తాకిన మారుతి ఇగ్నిస్

By Anil

మారుతి సుజుకి నుండి ఎంతో కాలంగా విడుదల కోసం వేచి చూస్తున్న ఇగ్నిస్ అతి త్వరలో విడుదల కానుంది. మొదటి సారిగా దేశీయంగా ఇండియన్ రోడ్ల మీదకు ఇగ్నిస్ కాంపాక్ట్ క్రాసోవర్ ఎంట్రీ ఇచ్చింది. అక్టోబర్ 2016 లో విడుదల కానున్న దీనిని మారుతి ఢిల్లీ శివారు ప్రాంతంలోని రహదారుల్లో పరీక్షించింది.

ఎట్టకేలకు ఇండియన్ రోడ్లను తాకిన మారుతి ఇగ్నిస్

మారుతి సుజుకి ఈ ఇగ్నిస్ కారును మైక్రో ఎస్‌యువి అనే సెగ్మెంట్లో విడుదల చేయనుంది. మహీంద్రా వారి కెయువి100 కాంపాక్ట్ క్రాసోవర్‌కు సరాసరిగా పోటీనివ్వనుంది.

ఎట్టకేలకు ఇండియన్ రోడ్లను తాకిన మారుతి ఇగ్నిస్

దేశీయ విపణిలోకి విడుదల కానున్న ఇగ్నిస్ కాంపాక్ట్ క్రాసోవర్‌‌లో 4 వీల్ డ్రైవ్ సిస్టమ్‌(నాలుగు చక్రాలకు ఇంజన్ పవర్ సరఫరా)ను కూడా పరిచయం చేయనున్నారు.

ఎట్టకేలకు ఇండియన్ రోడ్లను తాకిన మారుతి ఇగ్నిస్

ఈ ఇగ్నిస్ కాంపాక్ట్ క్రాసోవర్‌లో గరిష్ట గ్రౌండ్ క్లియరెన్స్ అందిస్తున్నారు. విదేశాల్లో విడుదలయ్యే వాటికి గ్రౌండ్ క్లియరెన్స్ సాధారణంగానే ఉంటుంది.

ఎట్టకేలకు ఇండియన్ రోడ్లను తాకిన మారుతి ఇగ్నిస్

మారుతి సుజుకి ఈ ఇగ్నిస్ కాంపాక్ట్ క్రాసోవర్‌లో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న విటివిటి పెట్రోల్ మరియు 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న మల్టీ జెట్ డీజల్ ఇంజన్‌ను అందివ్వనుంది.

ఎట్టకేలకు ఇండియన్ రోడ్లను తాకిన మారుతి ఇగ్నిస్

అంతే కాకుండా మారుతి ఇందులో 1.0-లీటర్ బూస్టర్ జెట్ టర్బో-ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను అందించే అవకాశాలు ఉన్నాయి.

ఎట్టకేలకు ఇండియన్ రోడ్లను తాకిన మారుతి ఇగ్నిస్

ఇందులోని డీజల్ మరియు పెట్రోల్ రెండు ఇంజన్‌లు కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ అనుసంధానంతో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఎట్టకేలకు ఇండియన్ రోడ్లను తాకిన మారుతి ఇగ్నిస్

ఇగ్నిస్ కొలతల పరంగా చూస్తే పొడవు 3,700ఎమ్ఎమ్, వెడల్పు 1,660ఎమ్ఎమ్, ఎత్తు 1,595ఎమ్ఎమ్, వీల్ బేస్ 2,435ఎమ్ఎమ్ మరియు గరిష్ట గ్రౌండ్ క్లియరెన్స్ 180ఎమ్ఎమ్ గా ఉన్నాయి.

ఎట్టకేలకు ఇండియన్ రోడ్లను తాకిన మారుతి ఇగ్నిస్

భద్రత పరంగా ఇందులో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎయిర్ బ్యాగులు, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి ఫీచర్లను ఇగ్నిస్ స్టాండర్డ్ వేరియంట్లలో అందించే అవకాశాలు ఉన్నాయి.

ఎట్టకేలకు ఇండియన్ రోడ్లను తాకిన మారుతి ఇగ్నిస్

హార్మన్ కార్డన్ వంటి ప్రఖ్యాత సంస్థకు చెందిన ఆడియో సిస్టమ్‌ను మారుతి సుజుకి అందిస్తున్న తమ మొదటి ఉత్పత్తి ఈ ఇగ్నిస్.

ఎట్టకేలకు ఇండియన్ రోడ్లను తాకిన మారుతి ఇగ్నిస్

మారుతి సుజుకి మంచి అమ్మకాలను సాధించడానికి ఈ ఇగ్నిస్ కాంపాక్ట్ క్రాసోవర్‌ను దసరా మరియు దీపావళి మధ్యలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది.

మారుతి సుజుకి ఇగ్నిస్‌ను ఢిల్లీ రహదారుల్లో పరీక్షిస్తున్నపుడు తీసిన వీడియోను వీక్షించగలరు...

ఎట్టకేలకు ఇండియన్ రోడ్లను తాకిన మారుతి ఇగ్నిస్

  • మారుతిని టార్గెట్ చేస్తూ హ్యుందాయ్ నుండి వస్తున్న కొత్త ఎస్‌యువి
  • లేటెస్ట్ అప్‌డేట్స్‌తో 2017 మారుతి వ్యాగన్ఆర్
  • సరికొత్త మైలు రాయిని చేదించిన హోండా షైన్ ఎస్‌పి

More from DriveSpark

Article Published On: Wednesday, September 21, 2016, 9:53 [IST]
English summary
Read In Telugu: Maruti Ignis — Compact Crossover Caught Testing In Delhi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+