మారుతి సుజుకి వారి సరికొత్త ఇగ్నిస్: ఫీచర్లు, స్పె,సిఫికేషన్లు విడుదల.

By Anil

జపాన్ కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి దేశీయం మార్కెట్లోకి వినూత్న ఉత్పత్తులను విడుదల చేయడానికి శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగానే ఫిబ్రవరిలో జరగనున్న 2016 ఆటో ఎక్స్ పోలో వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శించనుంది. అందులో ఇగ్నిస్ ఎస్‌యువి కూడా ఒకటి.
Also Read: దోషాలు ఉన్నా కూడా ఉత్తమంగా అమ్ముడుపోతున్న టాప్-5 కార్లు

దీనిని గురించి ఎన్నో వివరాలు తెలుసుకోవాలని ఎంతో ఇప్పటికే ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవ్‌స్పార్క్ ఈ ఇగ్నిస్ కారు గురించి పూర్తి వివరాలు అధికారికంగా వెలువడక ముందే మీకోసం అందిస్తోంది.

మారుతి సుజకి ఇగ్నిస్ గురించి క్రింది కథనంలో ముందుకు వెల్లడానికి స్లైడర్‌ మీద క్లిక్ చేయండి.

ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

మారుతి సుజుకి వారు ఈ ఇగ్నిస్ కారులో 1242సీసీ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను అందించనున్నారు.

 పవర్

పవర్

ఈ ఇంజన్ దాదాపుగా 118 ఎన్ఎమ్ అత్యధిక టార్క్ మరియు 90 బిహెచ్‌పి పవర్ ను ఉత్పత్తి చేయును.

 డీజల్ ఇంజన్

డీజల్ ఇంజన్

మారుతి సుజుకి వారు తమ ఇగ్నిస్ కారులో డీజల్ ఇంజన్ కోసం ఫియట్ వారి 1.3-లీటర్ ఇంజన్ ను ఉపయోగించుకోనున్నారు. మరియు దీనిని ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌లో కూడా అందించనున్నారు.

సబ్ కాంపాక్ట్ ఎస్‌యువి అయిన్ ఇగ్నిస్ కారు కొలతలు

సబ్ కాంపాక్ట్ ఎస్‌యువి అయిన్ ఇగ్నిస్ కారు కొలతలు

  • ఇగ్నిస్ పొడవు 3,700 ఎమ్ఎమ్
  • ఇగ్నిస్ వెడల్పు 1,660 ఎమ్ఎమ్
  • ఇగ్నిస్ ఎత్తు 1,595 ఎమ్ఎమ్
  • ఇగ్నిస్ కారు గ్రౌండ్ క్లియరెన్స్ 180 ఎమ్ఎమ్
  • మహీంద్రా అండ్ మహీంద్రా వారి కెయువి100 పోల్చగా దీని పొడవు ఎక్కువగా ఉంది.

    ఇంటీరియర్

    ఇంటీరియర్

    మారుతి సుజుకి ఇగ్నిస్ కారు స్విఫ్ట్ ఇంటీరియర్‌తో మన ముందుకు రానున్నట్లు సమాచారం. దీనిని మార్కెట్లోకి విడుదల చేసిన తరువాత దేశ వ్యాప్తంగా ఉన్న నెక్సా షోరూమ్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంచనున్నారు.

    ఫీచర్లు

    ఫీచర్లు

    • ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్
    • హిల్ డిసెంట్ కంట్రోల్(వాలు ప్రాంతలను దిగే సమయంలో కంట్రోల్ కోసం)
    • జారుడు స్వభావం ఉన్న రోడ్ల మీద గ్రిప్ కలిగించే అసిస్ట్
    • అడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు గల వెనుక సీట్లు
    • ఫీచర్లు

      ఫీచర్లు

      • ఇన్పోటైన్ మెంట్
      • ఆపిల్ కార్ ప్లే
      • న్యావిగేషన్
      • డ్యూయెల్ కెమెరా బ్రేక్ సపోర్ట్
      • ఫీచర్లు

        ఫీచర్లు

        • లేన్ డిపార్చర్ అలెర్ట్
        • క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్
        • 50:50 నిష్పత్తిలో గల సీట్లు
        • ముందు మరియు ప్రక్కవైపున ఎయిర్ బ్యాగులు
        • మారుతి సుజుకి నుండి కొత్త కారు
          • మారుతి సుజుకి బాలెనొ కారు దెబ్బకు కుదేలైన హ్యుందాయ్ వారి బెస్ట్ సెల్లింగ్ కారు

More from DriveSpark

Article Published On: Monday, January 25, 2016, 13:32 [IST]
English summary
Maruti Suzuki Ignis: Features And Specs Revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+