మారుతి సుజుకి కూడా విపరీతంగా ధరలను పెంచింది.
దేశీయంగా అతి పెద్ద కార్ల తయారీ దిగ్గజం మరియు అత్యధికంగా కార్ల అమ్మకాలు నమోదు చేసుకుంటున్న సంస్థ మారుతి సుజుకి. నూతన సంవత్సరం ప్రారంభంలో చాలా సంస్థలు తమ మోడళ్లమీద ధరల పెంపును ప్రకటించాయి. అయితే మారుతి సుజుకి మాత్రం ఇందులో లేదు. కాని ఇప్పుడు మారుతి సుజుకి తమ అన్ని కార్ల మీద దాదాపుగా 12,000 రుపాయల వరకు ధరలను పెంచింది.
మారుతి సుజుకిలో గల అన్ని మోడళ్ల ఫోటోలు:
మారుతి సుజుకి ఆల్టో 800 నుండి ఎస్-క్రాస్ వరకు గల అన్ని మోడళ్ల మీద దాదాపుగా 5,000 నుండి 12,000 రుపాయల వరకు ధరలను పెంచింది. అయితే మారుతి సుజుకి ఆల్టో మీద కేవలం 1,000 మరియు ఎస్-క్రాస్ మీద 4,000 మాత్రమే పెంచినట్లు తెలిపింది.
Also Read: మీ అల్టో ఇప్పుడు మరింత సురక్షితం...!!



Click it and Unblock the Notifications






















