మారుతి కార్లు కొన్నవారందరూ బి అలర్ట్: 77,000 వరకు మారుతి కార్లు రీకాల్

By Anil

ప్రతిరోజు ఏదో ఒక కార్ల తయారీ సంస్థకు చెందిన కార్లు పలు కారణాల చేత రీకాల్‌కు గురవుతూనే ఉంటాయి. కానీ దేశీయ అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకికు చెందిన సుమారుగా 77,380 కార్లు పెద్ద ఎత్తున్న రీకాల్‌కు గురయ్యాయి. ఇందులో ఎక్కువగా మారుతి వారి తాజా ప్రీమియర్ హ్యాచ్‌బ్యాక్ కారు బాలెనొ కార్లు రీకాల్‌కు గురయ్యాయి. పూర్తి వివరాలు క్రింది కథనంలో చూద్దాం రండి.

 మారుతి కార్లు కొన్నవారందరూ బి అలర్ట్: 77,000 వరకు మారుతి కార్లు రీకాల్

77,380 యూనిట్లకు గాను 75,419 యూనిట్ల వరకు పెట్రోల్ మరియు డీజల్ బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌లు రీకా‌ల్‌కు గురయ్యాయి.

 మారుతి కార్లు కొన్నవారందరూ బి అలర్ట్: 77,000 వరకు మారుతి కార్లు రీకాల్

మిగిలిన 1961 యూనిట్లు స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కార్లు రీకాల్ అయ్యాయి. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో ఫిట్ అయ్యాయి.

 మారుతి కార్లు కొన్నవారందరూ బి అలర్ట్: 77,000 వరకు మారుతి కార్లు రీకాల్

మొత్తం 75,419 బాలెనొ కార్లు ఆగష్టు 3, 2015 నుండి మే 17, 2016 మధ్యలో ఉత్పత్తి అయినట్లు తెలిపారు. ఈ బాలెనొ కార్లలో ఎయిర్ బ్యాగ్‌లకు సంభందించి సాంకేతిక లోపంతో రీకా‌ల్ అయినట్లు మారుతి సుజుకి తెలిపింది.

 మారుతి కార్లు కొన్నవారందరూ బి అలర్ట్: 77,000 వరకు మారుతి కార్లు రీకాల్

ఆగష్టు 2 , 2015 నుండి మార్చి 22, 2016 మధ్య ఉత్పత్తి అయిన డీజల్ బాలెనొ కార్లలోని ఫ్యూయల్ ఫిల్టర్ సమస్య కారణం కూడా ఉన్నట్లు తెలిపారు.

 మారుతి కార్లు కొన్నవారందరూ బి అలర్ట్: 77,000 వరకు మారుతి కార్లు రీకాల్

రీకాల్‌కు గురయిన మొత్తం 75,419 యూనిట్లలో 17,231 యూనిట్లు విదేశీయ మార్కెట్లకు ఎగుమతి అయినట్లు తెలిసింది.

 మారుతి కార్లు కొన్నవారందరూ బి అలర్ట్: 77,000 వరకు మారుతి కార్లు రీకాల్

రీకాల్‌కు గురైన 1961 యూనిట్ల స్విఫ్ట్ డిజైర్ కార్లలో కూడా ఫ్యూయల్ ఫిల్టర్‌లో లోపం ఉన్నట్లు తెలిసింది.

మారుతి కార్లు కొన్నవారందరూ బి అలర్ట్: 77,000 వరకు మారుతి కార్లు రీకాల్

కాల్‌కు గురైన కార్లను కొనుగోలు చేసిన వారు తమకు సమీపంలోని మారుతి సుజుకి డీలర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. మరియు దీనికి సంభందించిన సర్వీసును కూడా మారుతి ఉచితంగా అందిస్తోంది.

మరిన్ని కథనాల కోసం...

ఆ విమానాన్ని ఏలియన్స్ కూల్చివేశాయా..?

1,388 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 33 లీటర్ల డీజల్‌తో ఛేదించిన రెనో లాజీ

More from DriveSpark

Article Published On: Friday, May 27, 2016, 16:59 [IST]
English summary
Maruti Recalls 77,000 Cars — Is Your's On The List?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+