పెట్రోల్ ఇంజన్‌తో రానున్న మారుతి సుజుకి ఎస్-క్రాస్

By Anil

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తమ ఎస్-క్రాస్ క్రాసోవర్‌లో 1.5 లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌ను అందివ్వడానికి పథకం వేస్తోంది. దేశీయంగా పర్యావరణ నియమాలను మరింత కఠినం చేస్తున్న నేపథ్యంలో మారుతి సుజుకి తమ ఎస్-క్రాస్ కోసం ప్రత్యేకంగా పెట్రోల్ ఇంజన్‌ను అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది.

పెట్రోల్ ఇంజన్‌తో రానున్న మారుతి సుజుకి ఎస్-క్రాస్

ఇప్పటికే ఇతర దేశాలలో వినియోగంలో ఉన్న ఎమ్15ఎ అనే కోడ్ పేరున్న ఇంజన్‌ను అభివృద్ది చేస్తోంది. నాలుగు సిలిండర్ల గల1,490 సీసీ సామర్థ్యం ఉన్న ఇది సుమారుగా 100 బిహెచ్‌పి పవర్ మరియు 133 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేయగలదు.
సిఎం చంద్రబాబు నాయుడు గురించి మీకు ఎంత వరకు తెలుసు ?
సరికొత్త ఇంజన్‌ల శ్రేణిలో 1.3 లీటర్ మరియు 1.6 లీటర్ డీజల్ ఇంజన్ కూడా ఉన్నాయి. అయితే 1.6 లీటర్ డీజల్ ఇంజన్‌తో పోల్చుకుంటే 1.3 లీటర్ ఇంజన్ ఉత్తమ పనితీరును కనబరుస్తోంది. కాబట్టి 1.6 లీటర్ డీజల్ ఇంజన్ ఉన్న కార్ల యొక్క డిమాండ్‌ను బట్టి ఉత్పత్తి చేస్తున్నారు.
షిప్పింగ్ ఇండస్ట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలు
మారుతి సుజుకి ఎస్-క్రస్ కోసం అభివృద్ది చేస్తోన్న ఇంజన్‌ కోసం 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందివ్వనుంది. అంతే కాకుండా ప్రస్తుతం సియాజ్ సెడాన్‌లో ఉన్న 1.4 లీటర్ సామర్థ్యం ఇంజన్ స్థానంలో ఈ సరికొత్త పెట్రోల్ ఇంజన్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

Source:

Article Published On: Monday, June 20, 2016, 15:18 [IST]
English summary
Maruti Suzuki S-Cross To Get Brand New Petrol Engine
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+