బ్రేకు సమస్య వలన రీకాల్‌కు గురైన మారుతి ఎస్-క్రాస్

By Anil

మారుతి సుజుకి దేశీయంగా మొదటిసారిగా నెక్సా షోరూమ్ ద్వారా మాత్రమే అందుబాటులోకి తెచ్చిన ఉత్పత్తి ఎస్-క్రాస్. ఈ ఎస్-క్రాస్ కారు మొదటి సారిగా రీకాల్‌కు గురయింది. మారుతి సుజుకి ఉత్పత్తి చేసిన ఎస్‌-క్రాస్‌లలో బ్రేక్ అసెంబ్లీకు సంభందించిన సమస్య వలన రీకాల్‌ చేసినట్లు మారుతి తెలిపింది. మీరు ఎస్-క్రాస్ కొనుగోలు చేశారా ? అయితే మీ కారులో కూడా ఈ సమస్య ఉంటే ఏం చేయాలి ? వంటి వివరాలకు క్రింది కథనాన్ని పరిశీలించండి.

బ్రేకు సమస్య వలన రీకాల్‌కు గురైన మారుతి ఎస్-క్రాస్

మారుతి సుజుకి నెక్సా షోరూమ్ ద్వారా అందించిన మొదటి ఉత్పత్తి, మొదటి ఎస్‌యువి ఎస్‌-క్రాస్ మోడల్ సుమారుగా 20,000 యూనిట్ల వరకు రీకాల్ చేసినట్లు మారుతి తెలిపింది.

బ్రేకు సమస్య వలన రీకాల్‌కు గురైన మారుతి ఎస్-క్రాస్

ఇంత భారీ సంఖ్యలో రీకాల్ అవ్వడానికి కారణం, ఎస్-క్రాస్‌లోని బ్రేక్ వ్యవస్థల్లో సమస్య కారణం అని తెలిసింది. రీకాల్ అయిన వాటిలో చాలా వరకు అమ్ముడుపోయింది.

బ్రేకు సమస్య వలన రీకాల్‌కు గురైన మారుతి ఎస్-క్రాస్

రీకాల్ అయిన వాటిలో బ్రేక్ సమస్యలు తలెత్తితే సరిదిద్దడానికి మారుతి సుజుకి కొన్ని చోట్ల ప్రత్యేక ఈ వెంట్‌లను నిర్వహిస్తోంది.

బ్రేకు సమస్య వలన రీకాల్‌కు గురైన మారుతి ఎస్-క్రాస్

మారుతి సుజుకి ఏప్రిల్ 20, 2015 నుండి ఫిబ్రవరి 12, 2016 మధ్య కాలంలో ఉత్పత్తి చేసిన అన్ని ఎస్-క్రాస్ వేరియంట్లను రీకాల్ చేసినట్లు ప్రకటించింది.

బ్రేకు సమస్య వలన రీకాల్‌కు గురైన మారుతి ఎస్-క్రాస్

ఈ మధ్య కాలంలో కొనుగోలు చేసిన వారు, వారికి కొనుగోలు చేసిన షోరూమ్‌లో తమ కారును ఈ సమస్యకు సంభందించి పరీక్షలు చేయించుకోండి. ఒక వేళ సమస్యను గుర్తిస్తే దానికి ఉచిత సర్వీసును అందిస్తారు.

బ్రేకు సమస్య వలన రీకాల్‌కు గురైన మారుతి ఎస్-క్రాస్

ఎస్-క్రాస్ ను కొనుగోలు చేసిన వారు మారుతి సుజుకి వెబ్‌సైట్లో తమ కారు యొక్క ఛాసిస్ నెంబర్‌ను ఎంటర్ చేసి ఆ కారు రీకాల్ చేసిన వాటి జాబితాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు. దీని కోసం నెక్సా‌ఎక్స్‌పీరియన్స్.కామ్‌ వెబ్‌సైట్‌‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

బ్రేకు సమస్య వలన రీకాల్‌కు గురైన మారుతి ఎస్-క్రాస్

ఎస్-క్రాస్‌ లోని డిడిఐఎస్ 200 మరియు డిడిఐఎస్320 వేరియంట్లు రెండు కూడా రీకాల్‌కు గురయ్యాయి.

బ్రేకు సమస్య వలన రీకాల్‌కు గురైన మారుతి ఎస్-క్రాస్

దేశవ్యాప్తంగా ఈ రెండు వేరియంట్లు సుమారుగా 20,427 యూనిట్ల వరకు రీకాల్‌కు గురయ్యాయి.

బ్రేకు సమస్య వలన రీకాల్‌కు గురైన మారుతి ఎస్-క్రాస్

ఈ కాలంలోనే కాదు, ఆ కాలంలో కూడా వీటిని చూసి విస్తుపోయారు

జిపిఎస్‌ను నమ్మి 100 అడుగుల నూతిలో నిండా మునిగింది

మరిన్ని కథనాల కోసం...

భర్తకు భలే కానుక ఇచ్చిన శ్రీదేవి

హిట్లర్ కారు దొరికిందోచ్...

More from DriveSpark

Article Published On: Friday, May 20, 2016, 18:00 [IST]
English summary
Maruti Suzuki S-Cross Being Recalled For Faulty Brake Component
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+