ఎస్-క్రాస్ మీద ధరలను తగ్గించిన మారుతి సుజుకి

By Anil

మారుతి సుజుకి సంస్థ తమ అన్ని మోడల్ కార్ల మీద ధరలను పెంచింది. అయితే మారుతి వారి ఏకైక క్రాసోవర్ ఎస్-క్రాస్ మీద భారీ స్థాయిలో ధరలను తగ్గించింది. ఎస్-క్రాస్‌లోని అన్ని వేరియంట్ల మీద 55,000 నుండి 2 లక్షల రుపాయల వరకు ధరలను తగ్గించింది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ కార్లలోని వివిధ రకాల వేరియంట్ల మీద ఎంత వరకు ధరలను తగ్గించిందో క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

తగ్గింపు వివరాలు

తగ్గింపు వివరాలు

ఎస్-క్రాస్ లోని ప్రారంభ వేరియంట్ మీద రూ. 55,000 మరియు టాప్ ఎండ్ వేరియంట్ మీద ఏకంగా 2 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది.

ఎస్-క్రాస్ లోని ఫీచర్లు

ఎస్-క్రాస్ లోని ఫీచర్లు

  • స్కిడ్ ప్లేట్లు
  • ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్
  • వర్షం వస్తే పని చేసే సెన్సార్ వైపర్లు
  • రివర్స్ పార్కింగ్ కెమెరా
  • రెండు ఎయిర్ బ్యాగులు
  • ఇంజన్

    ఇంజన్

    ఎస్-క్రాస్ రెండు ఇంజన్ రకాలను కలిగి ఉంది. ఇందులో గల డిడిఐఎస్ 200 వేరియంట్‌లో 1.3-లీటర్ డీజల్ ఇంజన్ కలదు. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది.

    ఇంజన్

    ఇంజన్

    ఎస్-క్రాస్ లో అందుబాటులో ఉన్న రెండవ ఇంజన్ వేరియంట్ డిడిఐఎస్ 320 లో 1.6-లీటర్ డీజల్ ఇంజన్‌ను కలదు. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది.

    మారుతి సుజుకి ఎస్-క్రాస్ లో అందుబాటులో ఉన్న వేరియంట్లు

    మారుతి సుజుకి ఎస్-క్రాస్ లో అందుబాటులో ఉన్న వేరియంట్లు

    • 200 సిగ్మా
    • 200 డెల్టా
    • 200 జెటా
    • 200 ఆల్ఫా
    • 320 డెల్టా
    • 320 జెటా
    • 320 ఆల్ఫా
    • ఎస్-క్రాస్ మీద ధరలను తగ్గించిన మారుతి సుజుకి

      200 సిగ్మా వేరియంట్:

      • 200 సిగ్మా పాత ధర రూ. 8,34,000
      • 200 సిగ్మా క్రొత్త ధర రూ. 7,79,000
      • ధరలో వ్యత్యాసం రూ. 55,000
      • ఎస్-క్రాస్ మీద ధరలను తగ్గించిన మారుతి సుజుకి

        200 డెల్టా వేరియంట్:

        • 200 డెల్టా పాత ధర రూ. 9,15,000
        • 200 డెల్టా క్రొత్త ధర రూ. 8,49,000
        • ధరలో తగ్గింపు రూ. 66,000
        • ఎస్-క్రాస్ మీద ధరలను తగ్గించిన మారుతి సుజుకి

          200 జెటా వేరియంట్:

          • 200 జెటా పాత ధర రూ. 9,99,000
          • 200 జెటా క్రొత్త ధర రూ. 9,59,000
          • ధరలో తగ్గింపు రూ. 40,000
          • ఎస్-క్రాస్ మీద ధరలను తగ్గించిన మారుతి సుజుకి

            200 ఆల్ఫా వేరియంట్:

            • 200 ఆల్ఫా పాత ధర రూ. 10,75,000
            • 200 ఆల్ఫా క్రొత్త ధర రూ. 10,29,000
            • ధరలో వ్యత్యాసం రూ. 46,000
            • ఎస్-క్రాస్ మీద ధరలను తగ్గించిన మారుతి సుజుకి

              320 డెల్టా వేరియంట్:

              • 320 డెల్టా పాత ధర రూ. 11,99,000
              • 320 డెల్టా క్రొత్త ధర రూ. 9,94,000
              • ధరలో తగ్గింపు దాదాపుగా రూ. 2,05,000
              • ఎస్-క్రాస్ మీద ధరలను తగ్గించిన మారుతి సుజుకి

                320 జెటా వేరియంట్:

                • 320 జెటా పాత ధర రూ. 12,99,000
                • 320 జెటా క్రొత్త ధర రూ. 10,94,000
                • ధరలో తగ్గింపు దాదాపుగా 2,05,000
                • ఎస్-క్రాస్ మీద ధరలను తగ్గించిన మారుతి సుజుకి

                  320 ఆల్ఫా వేరియంట్:

                  • 320 ఆల్పా వేరియంట్ పాత ధర రూ. 13,74,000
                  • 320 ఆల్ఫా వేరియంట్ క్రొత్త ధర రూ. 11,69,000
                  • ధరలో తగ్గింపు దాదాపుగా రూ. 2,05,000
                  • అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.

                    వితారా బ్రీజా:

                    వితారా బ్రీజా:

                    మారుతి సుజుకి మోటార్స్ వారు తమ మొట్ట మొదటి ఎస్‌యువి అయిన వితారా బ్రీజా కారును 2016 ఇండియన్ అటో ఎక్స్ పోలో ప్రదర్శించనుంది.

                    మారుతి సుజుకి కార్లకు చెందిన మరిన్ని కథనాలు
                    1. భారతీయ మార్కెట్లోకి మారుతి సుజుకి నుండి వితారా కాంపాక్ట్
                    2. మీ అల్టో ఇప్పుడు మరింత సురక్షితం...!!
                    3. ల్యాంబోర్గినిగా మారిన మారుతి కారు....!

Article Published On: Tuesday, January 19, 2016, 16:22 [IST]
English summary
Maruti Suzuki To Cut Prices Of The S-Cross Crossover In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+