వితారా బ్రిజా ను ప్రదర్శించిన మారుతి సుజుకి : ఫోటోలు (గ్యాలరీ)
దిల్లీలో జరుగుతున్న 2016 దిల్లీ ఆటో ఎక్స్ పోలో భారత దేశపు అతి పెద్ద కార్ల తయారీదారులు మారుతి సుజుకి తమ మొదటి నాలుగు మీటర్ల ఎస్‌యువి వితారా బ్రిజా ను ప్రదర్శించారు.

మారుతి సుజుకి వితారా బ్రిజా ప్రదర్శన ఫోటోలు:
బ్రిజా డిజైన్:
మారుతి సుజుకి వారు ప్రదర్శించిన వితారా బ్రిజా వాహనం చూడటానికి దాదాపుగా ఎస్‌యువి తరహాలో ఉంది. కాని ఇది మారుతి సుజుకి సంస్థ వారి డిజైన్ శైలిని మార్చినట్లు స్పస్టంగా అవగతం అవుతోంది. అయితే ఈ బ్రిజా 2014 నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్ వేదిక మీద ప్రదర్శించబడిన ఎక్స్ఎ-ఆల్ఫా కాన్సెప్ట్‌ను పోలి ఉంది.
బ్రిజా ఇంజన్ వివరాలు:
- ఇంజన్ ఇంధన రకము: డీజల్
- ఇంజన్ సామర్థ్యం: 1.3-లీటర్
- శక్తి : 89 బిహెచ్‌పి @ 4000ఆర్‌పిఎమ్
- టార్క్: 200ఎన్ఎమ్ @ 1750ఆర్‌పిఎమ్
- ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్
AUTO EXPO NEWS: వితారా బ్రిజా ఫీచర్లు, వేరియంట్లు,ధర, పోటి మరియు మరిన్ని విడుదల వివరాల కోసం
మారుతి సుజుకి వితారా బ్రిజా ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ ఫోటోలు: ఆటో ఎక్స్ పో వేదిక నుండి


Click it and Unblock the Notifications








































































