కారును కొనుగోలు చేసే మంచి తరుణం: సున్నా డౌన్‌పేమెంట్‌తో మారుతి కార్లు

కొన్ని కార్ల తయారీ సంస్థలు బుణ సౌకర్యాన్ని కల్పించే సంస్థలతో చేతులు కలిపి జీరో డౌన్ పేమెంట్‌తో కార్లను డెలివరీ ఇవ్వడానికి సిద్దపడ్డాయి.

By Anil

పెద్ద నోట్ల రద్దు ఆటోమొబైల్ పరిశ్రమ మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. నిత్యావసరాలను కొనుగోలు చేయడానికే జనాలు విలవిల్లాడిపోతున్నారు. కార్లు మరియు బైకులు అమ్మకాలు విషయానికి వస్తే పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. దీంతో ఎలాగైనా అమ్మకాలతో ముందుకు సాగాలని కొన్ని కార్ల తయారీ సంస్థలు బుణ సౌకర్యాన్ని కల్పించే సంస్థలతో చేతులు కలిపి జీరో డౌన్ పేమెంట్‌తో కార్లను డెలివరీ ఇవ్వడానికి సిద్దపడ్డాయి.

జీరో డౌన్‌పేమెంట్‌తో మారుతి కార్లు

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ. 500 మరియు రూ. 1000 నోట్ల చలామణి రద్దు నిర్ణయానికి దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలన్నింటి మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ కారణంగా చాలా సంస్థలు సున్నా డౌన్ పేమెంట్‌తో తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచాయి.

జీరో డౌన్‌పేమెంట్‌తో మారుతి కార్లు

భారతీయ ప్యాసింజర్ కార్ల అగ్రగామి మారుతి సుజుకి కాస్త ముందుకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అమ్మకాల తగ్గిపోతాయని ముందుగానే పసిగట్టి మారుతి సుజుకి తమ లైనప్ లో ఉన్న కొన్ని ఎంచుకోదగ్గ ఉత్పత్తులను జీరో డౌన్‌పేమెంట్‌తో అందిస్తోంది.

జీరో డౌన్‌పేమెంట్‌తో మారుతి కార్లు

మారుతి లైనప్‌లోని కేవలం కొన్ని ఉత్పత్తుల మీద మాత్రమే ఈ జీరో డౌన్‌పేమెంట్ ఆప్షన్‌ అందుబాటులో ఉంది. మరియు నవంబర్ 30 వ తేదీ వరకు మాత్రమే ఈ అవకాశం ఉన్నట్లు మారుతి తెలిపింది.

జీరో డౌన్‌పేమెంట్‌తో మారుతి కార్లు

మారుతి సుజుకి తమ సెలెరియో కారు మీద గరిష్టంగా ఒక లక్ష వరకు తగ్గింపును ప్రకటించింది. మరియు వ్యాగన్ ఆర్ మీద రూ. 60,000 ల వరకు లాభాలను ప్రకటించింది.

జీరో డౌన్‌పేమెంట్‌తో మారుతి కార్లు

మారుతి సుజుకి ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఆల్టో 800 ను ఎంచుకునే వారికి మారుతి గరిష్టంగా 55,000 రుపాయల వరకు లాభాలను ప్రకటించింది.

జీరో డౌన్‌పేమెంట్‌తో మారుతి కార్లు

ఆల్టో కె10 మీద గరిష్టంగా 52,000 రుపాయలు మరియు స్విఫ్ట్ డిజైర్ మీద గరిష్టంగా 50,000 రుపాయల వరకు ఆఫర్లను ప్రకటించింది.

జీరో డౌన్‌పేమెంట్‌తో మారుతి కార్లు

మారుతి లైనప్‌లోని ఎకో మరియు స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మీద గరిష్టంగా 37,000 రుపాయల వరకు లాభాలను ప్రకటించింది.

జీరో డౌన్‌పేమెంట్‌తో మారుతి కార్లు

మారుతి సుజుకి లైనప్‌లో ఉన్న ఏకైక ఎమ్‌పివి వాహనం ఎర్టిగా ను గరిష్టంగా 32,000 రుపాయల ఆఫర్లతో అందుబాటులో ఉంచింది.

జీరో డౌన్‌పేమెంట్‌తో మారుతి కార్లు

పెద్ద నోట్ల చెలామణి పూర్తిగా రద్దవడం మరియు చేతి ద్వారా నగదు చెల్లింపులు స్తంభించిపోవడంతో మారుతి సుజుకి ఈ జీరో డౌన్ పేమెంట్ ఆలోచనతో ముందుకొచ్చింది.

జీరో డౌన్‌పేమెంట్‌తో మారుతి కార్లు

  • తక్కువ బడ్జెట్లో యువతను ఊరిస్తోన్న స్పోర్ట్స్ బైకులు...
  • ఫేస్‌లిఫ్ట్ గ్రాండ్ ఐ10 విడుదలకు చకచకా ఏర్పాట్లు
  • సరిగ్గా 5 లక్షల బడ్జెట్లో కారు కావాలా...?
  • జీరో డౌన్‌పేమెంట్‌తో మారుతి కార్లు

    • విడుదల కంటే ముందుగా ఇగ్నిస్ డెలివరీ !!
    • మహీంద్రా నుండి మరో రెండు వాహనాలు: ఈ సారి కూడా ఎస్‌యూవీలేనా..

More from DriveSpark

Article Published On: Saturday, November 19, 2016, 16:26 [IST]
English summary
Maruti Suzuki Offering Zero Down Payment On Select Models
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+