ప్రపంచ ప్రదర్శనకు మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్

By Anil

ప్రపంచ ప్రదర్శన కోసం మెర్సిడెస్ బెంజ్ 2016 ప్యారిస్ మోటార్ షో వేదిక కేంద్రంగా తమ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్ ను తీసుకువచ్చింది. కేవలం ఇద్దరు మాత్రమే కూర్చునే సామర్థ్యం గల రెండు వెర్షన్‌లను సిద్దం చేసింది.

ప్రపంచ ప్రదర్శనకు మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్

మెర్సిడెస్ బెంజ్ తమ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్ ను ప్రదర్శించింది, మరో మోడల్ అయిన ఏఎమ్‌జి జిటి సి రోడ్‌స్టర్‌ను 2017 ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి తీసుకురానుంది.

ప్రపంచ ప్రదర్శనకు మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్

ఏఎమ్‌జి లో 4.0-లీటర్ సామర్థ్యం గల వి8 బై టుర్బో ఇంజన్‌ను అందించింది. ఇది సుమారుగా 470బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు.

ప్రపంచ ప్రదర్శనకు మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్

చూడటానికి డైనమిక్ తరహాలో రూపొందించిన ఏఎమ్‌జి జిటి సి లో రోడ్‌స్టర్ లోని ఇంజన్ సుమారుగా 550బిహెచ్‌పి పవర్ మరియు 680ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ప్రపంచ ప్రదర్శనకు మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్

రెండు సీట్ల సామర్థ్యంతో ఓపెన్ టాప్ ఏఎమ్‌జి జిటి కుటుంబంలో అత్యంత ఖరీదైన మోడల్ ఇది. జిటి కుటుంబంలోకి ఏమ్‌జిటి జిటి మరియు ఏఎమ్‌జి జిటి ఎస్ కూపేలతో పాటు ఏఎమ్‌జి జిటి3 రేస్ కారు కూడా జిటి ఫ్యామిలీలో ఉన్నాయి.

ప్రపంచ ప్రదర్శనకు మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్

పనితీరు పరంగా అత్యంత శక్తివంతమైనది ఈ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్, మెర్సిడెస్ బెంజ్ తమ భవిష్యత్తును తలపించే విధంగా ఇందులో ఫీచర్లను అందించింది.

ప్రపంచ ప్రదర్శనకు మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్

ఏఎమ్‌జి జిటిలోని ఫీచర్లలో ముఖ్యమైనవి, రైడ్ కంట్రోల్ స్పోర్ట్స్ సస్పెన్షన్, ఆక్టివ్ రియర్ యాక్సిల్ స్టీరింగ్, ఎలక్ట్రిక్ ద్వారా నియంత్రించగలిగే డిఫరెన్షియల్ లాక్ ఇందులో ఉన్నాయి.

ప్రపంచ ప్రదర్శనకు మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్

అత్యుత్తమ పనితీరును కనబరిచే రోడ్‌స్టర్‌ ఏఎమ్‌జిలో ఉత్తమ పనితీరు కనబరిచే ఇంజన్, ఉత్తమ హ్యాండ్లింగ్, హైయ్యర్ కార్నరింగ్ స్పీడ్స్, మరియు అద్బుతమైన ట్రాక్షన్‌ను ఉత్పత్తి చేయును.

ప్రపంచ ప్రదర్శనకు మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్

2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద ప్రదర్శించబడిన మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి సి

2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద ప్రదర్శించబడిన మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి సి ఇంటీరియర్

ప్రపంచ ప్రదర్శనకు మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్

2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద ప్రదర్శించబడిన మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి సి

More from DriveSpark

Article Published On: Saturday, October 1, 2016, 17:38 [IST]
English summary
Read In Telugu: 2016 Paris Motor Show: Star Of The Mercedes-Benz Media Night At Paris — Mercedes-AMG GT Roadster
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+