20 ఏళ్లు పూర్తి చేసుకున్న ఇ ఎడిషన్ సందర్భంగా ఇ-క్లాస్ కారును విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్

By Anil

లగ్జరీ కార్లకు పుట్టినిల్లు మెర్సిడెస్ బెంజ్ దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ఇ-క్లా కారును ప్రదర్శించింది. గడిచిన 20 ఏళ్లలో ఐదు తరాలకు చెందిన కార్లను విడుదల చేసింది. అయితే తాజాగా పూనేలో జరిగిన 20 సంవత్సరాల వేడుకలో మెర్సిడెస్ బెంజ్ తమ ఐదవ తరానికి చెందిన ఇ-క్లాస్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.

మెర్సిడెస్ బెంజ్ వారి ఇ-క్లాస్ కారుకు చెందిన మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకోగలరు.

మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ ఎడిషన్ ఇ ధర వివరాలు

మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ ఎడిషన్ ఇ ధర వివరాలు

  • ఇ ఎడిషన్ ఇ 200 ధర రూ. 48.60 లక్షలు
  • ఇ ఎడిషన్ ఇ 250 సిడిఐ ధర రూ. 50.76 లక్షలు
  • ఇ ఎడిషన్ ఇ 350 సిడిఐ ధర రూ. 60.61 లక్షలు
  • గమనిక: అన్ని ధరలు ఎక్స్ షో రూమ్ పూనే

    ఇంజన్ వివరాలు

    ఇంజన్ వివరాలు

    మెర్సిడెస్ బెంజ్ వారు తమ ఇ-క్లాస్ లోని ఎడిషన్ ఇ కారును మూడు ఇంజన్ ఆప్షన్లలో విడుదల చేశారు.

    • 2.0-లీటర్ పెట్రోల్
    • 2.1-లీటర్ డీజల్
    • 3.0-లీటర్ వి6 ఇంజన్‌లు కలవు
    • పవర్

      పవర్

      ఈ మూడు ఇంజన్‌లు విడుదల చేయు పవర్ వివరాలు

      • 2.0-లీటర్ పెట్రోల్ 184 బిహెచ్‌పి
      • 2.1-లీటర్ డీజల్ 204 బిహెచ్‌పి
      • 3.0-లీటర్ వి6 265 బిహెచ్‌పి
      • టార్క్

        టార్క్

        ఈ మూడు ఇంజన్‌‌లు విడుదల చేయు టార్క్

        • 2.0-లీటర్ పెట్రోల్ 300 ఎన్ఎమ్
        • 2.1-లీటర్ డీజల్ 500 ఎన్ఎమ్
        • 3.0-లీటర్ వి6 620 ఎన్ఎమ్
        • గేర్‌బాక్స్

          గేర్‌బాక్స్

          మెర్సిడెస్ బెంజ్ వారి ఇ-క్లాస్ ఎడిషన్ కారులో అందించిన మూడు ఇంజన్లలో కూడా 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కల్పించారు.

          డిజైన్

          డిజైన్

          cఏఎమ్‌జి కారు ముందు మరియు వెనుకవైరపున కలిగి బంపర్‌ను మెర్సిడెస్ బెంజ్ తమ ఇ-క్లాస్‌లోని ఎడిషన్ ఇ కారులో అందించారు. యథావిధిగా ముందు వైపున ఇల్లుమినేటెడ త్రీ స్టార్ పాయింట్ లోగో‍‌ను కలదు.

          ఇంటీరియర్

          ఇంటీరియర్

          ఇ-క్లాస్‌లోని ఎడిషన్ ఇ కారులో లెథర్ అప్ హోష్ట్రే‌ను కల్పించారు. ఆరు రకాలుగా అడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటున్న డ్రైవర్ మరియు ప్యాసింజర్ సీట్లను ఇందులో కల్పించారు. ఇలా అడ్జెస్ట్ చేసిన తరువాత గుర్చుకుపెట్టుకునే ఫీచర్‌ కూడా ఉంది. కూల్డ్ గ్లూవ్స్, ఎలక్ట్రిక్ రియర్ విండో బ్లిండ్స్, ఎస్‌డి కార్డ్ న్యావిగేషన్ మరియు స్పోర్టివ్‌గా ఉన్న బ్రేక్ పెడల్స్‌ ఇందులో కలవు.

          ఫీచర్లు

          ఫీచర్లు

          • 18-అంగుళాల అల్లాయ్ వీల్స్
          • బ్రేక్ కాలిపర్ మీద ఎడిషన్ ఇ కు గుర్తుగా బ్యాడ్జి పేరు ప్రింటింగ్
          • పెద్దగా ఉన్న డిస్క్ బ్రేకులు
          • కూల్డ్ గ్లూవ్స్, ఎలక్ట్రిక్ రియర్ విండో బ్లిండ్స్,
          • ఎస్‌డి కార్డ్ న్యావిగేషన్స్పోర్టివ్‌గా ఉన్న బ్రేక్ పెడల్స్‌ ఇందులో కలవు.
          • భద్రత ఫీచర్లు

            భద్రత ఫీచర్లు

            • ఎనిమిది ఎయిర్ బ్యాగులు
            • యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
            • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
            • బ్రేక్ అసిస్ట్
            • భద్రత ఫీచర్లు

              భద్రత ఫీచర్లు

              • ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్
              • ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్
              • గైడెన్స్ ఇవ్వగల రివర్స్ పార్కింగ్ కెమెరా
              • కీ లెస్ ఎంట్రీ
              • ముందు మరియు వెనుక వైపున పార్కింగ్ సెన్సార్లు
              • మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం
                • ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య ప్రారంభం కానున్న యుద్దం...!!
                • బాగా చూడండి ఇది మహీంద్రా వారి మోడిఫైడ్ ఎక్స్‌యువీ500: మీకు ఇలాంటిది కావాలా ?

Article Published On: Wednesday, February 24, 2016, 16:03 [IST]
English summary
Mercedes-Benz E-Class Edition E Launched In India For Rs. 48.6 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+