మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్‌ మార్కెట్లోకి విడుదల: ధర మరియు ఇతర వివరాల కోసం...

By Anil

మెర్సిడెస్ బెంజ్ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి ఈ ఏడాదిలో సుమారుగా 12 ఉత్పత్తులను విడుదల చేయాలని తెలిపింది. అందులో భాగంగా నేడు పూనే కేంద్రంగా తమ జిఎల్‌ఎస్ ఎస్‌యువిని విడుదల చేసింది. ఈ జిఎల్ఎస్ ఎస్‌యువి మెర్సెడెస్ బెంజ్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్. దీనిని దేశీయంగానే ఉత్పత్తి చేయనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ప్రకటించింది. మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎస్ ఎస్‌యువి యొక్క ధర మరియు ఇతర వివరాల కోసం....

ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

మెర్సిడెస్ బెంజ్ తమ జిఎల్‌ఎస్ ఎస్‌యువిలో 3.0-లీటర్ సామర్థ్యం ఉన్న వి6 డీజల్ ఇంజన్‌ను అందుబాటులో ఉంచింది.

పవర్ మరియు టార్క్‌ వివరాలు

పవర్ మరియు టార్క్‌ వివరాలు

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 255 బిహెచ్‌పి పవర్ మరియు 620 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్ మరియు డ్రైవ్

ట్రాన్స్‌మిషన్ మరియు డ్రైవ్

ఇందులోని ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్‌ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ద్వారా కారులోని నాలుగు చక్రాలకు అందుతుంది.

వేగం

వేగం

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్‌ ఎస్‌యువి కేవలం 7.8 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 222 కిలోమీటర్లుగా ఉంది.

డ్రైవింగ్ మోడ్స్

డ్రైవింగ్ మోడ్స్

ఇందులో మెర్సిడెస్ బెంజ్ ఐదు డ్రైవింగ్ మోడ్‌లను అందించింది.అవి, కంఫర్ట్, స్పోర్ట్, స్లిప్పరీ, ఆఫ్-రోడ్ మరియు ఇండివిడ్యువల్.

 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్‌ లోని ఫీచర్లు

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్‌ లోని ఫీచర్లు

  • ఇంన్పోటైన్‌మెంట్
  • 8-అంగుళాల పరిమాణం గల తాకే తెర
  • త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్
  • ప్రీమియమ్ లెథర్ అప్‌హోల్ట్సే
  • 20-అంగుళాల అల్లాయ్ చక్రాలు
  • ప్యానరోమిక్ సన్‌రూఫ్
  • మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్‌ లోని ఫీచర్లు

    మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్‌ లోని ఫీచర్లు

    • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
    • సీట్ పొజిషన్‌ను గుర్తుపెట్టుకునే మెమొరీ
    • ఇంటీరియర్ ఆంబియంట్ లైటింగ్
    • సాధారణ బూట్ స్పేస్ 680 లీటర్లు
    • సీట్లను ముడిపితే వచ్చే బూట్ స్పేస్ 2,300 లీటర్లు
    • మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్‌ మొత్తం బరువు 2455 కిలోలు
    • మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్‌ లోని మరిన్ని ఫీచర్లు

      మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్‌ లోని మరిన్ని ఫీచర్లు

      • అడ్జెస్టబుల్ ఎయిర్ సస్పెన్షన్
      • రైడ్ హైట్
      • ఆపిల్ కార్ ప్లే
      • ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్
      • టెయిల్ ల్యాంప్స్
      • భద్రత

        భద్రత

        మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎస్‌ ఎస్‌యువిలో భద్రత అంశాలు : కొల్లిసన్ ప్రివెంషన్ అసిస్ట్, క్రాస్ విండ్ అసిస్ట్, అటెన్షన్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ ఆల్ వీల్ డ్రైవ్ ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్, 360 - డిగ్రీలు తిరిగే కెమెరా మరియు బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు కలవు.

        లభించు రంగులు

        లభించు రంగులు

        మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్‌ ఎస్‌యువి ఆరు విభిన్న రంగుల్లో లభించును.

        • డిజైన్ డైమండ్ వైట్
        • సిట్రిన్ బ్రౌన్ మెటాలిక్
        • కావన్‌సైట్ బ్లూ మెటాలిక్
        • ఒబ్సిడియన్ బ్లాక్ మెటాలిక్
        • ఇరీడియమ్ సిల్వర్ మెటాలిక్
        • టెనోరైట్ గ్రే మెటాలిక్
        • పోటీ

          పోటీ

          మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్‌ ఎస్‌యువి ప్రాథమికంగా ఇండియన్ మార్కెట్లో ఉన్న ఆడి క్యూ7 మరియు వోల్వో ఎక్స్‌సి90 వంటి వాటికి పోటీగా నిలవనుంది.

          మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎస్ విడుదల: ధర రూ. 80.40 లక్షలు

          ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైన, ప్రపంచపు అతి పెద్ద క్రూయిజ్ షిప్‌ గురించి ఆసక్తికర విషయాలు

          ఈ మాసంలో కార్లు కొనేవారికి అదిరే ఆఫర్లు ప్రకటించిన సంస్థలు

Article Published On: Wednesday, May 18, 2016, 17:51 [IST]
English summary
Mercedes-Benz GLS 'The S-Class Of SUVs' Launched In India For Rs. 80.4 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+