2017 ఎలక్ట్రిక్ వెహికల్ షో వేదికగా మెర్సిడెస్ ఎలక్ట్రిక్ వెహికల్స్

బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ జనరేషన్‌లో మెర్సిడెస్ బెంజ్ తమ ఇక్యూ కాన్సెప్ట్ మరియు స్పోర్టీ క్రాసోవర్ విజన్ వ్యాన్ లను 2017 లో జరిగే కన్జ్యూమర్ ఎలక్ట్రిక్ షో లో ప్రదర్శించనుంది.

By Anil

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తమ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద దృష్టి సారించింది. జనవరి 2017 లో జరగనున్న కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో వేదిక మీద తమ కాన్సెప్ట్ ఇక్యూ మరియు మెర్సిడెస్ బెంజ్ విజన్ వ్యాన్ లను ప్రదర్శించనుంది.

మెర్సిడెస్ బెంజ్ ఇక్యూ

మెర్సిడెస్ బెంజ్ ఇదే వేదిక మీద CASE ను ప్రారంభించనుంది. CASE అనగా కనెక్టెడ్, అటానమస్, షేర్డ్ అండ్ సర్వీస్, మరియు ఎలక్ట్రిక్ డ్రైవ్ అని అర్థం.

మెర్సిడెస్ బెంజ్ ఇక్యూ

CASE సంస్థ యొక్క ఆధునిక సాంకేతికత గల ఇన్ఫోటైన్‌మెంట్ గురించి వివరించనుంది. ఆధునిక జీవనంలో ఆరోగ్యాన్ని పెంపొందించే వాటి పట్ల ఏకాగ్రత మరియు నూతన సాంకేతికతలతో భవిష్యత్తు రవాణా రంగాన్ని వివరించనుంది.

మెర్సిడెస్ బెంజ్ ఇక్యూ

మెర్సిడెస్ యొక్క బ్యాటరీ ఎలక్ట్రిక్ డ్రైవ్ గల న్యూ జనరేషన్ కార్లను ఈ వేదిక మీద ప్రదర్శించనుంది. అందులో ముఖ్యంగా కాన్సెప్ట్ ఇక్యూ మరియు స్పోర్టి క్రాసోవర్ విజన్‌లు. నగర రవాణా కోసం భవిష్యత్తులో మెర్సిడెస్ యొక్క ఇవి విజన్ వ్యాన్ లు పరిచయం కానున్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఇక్యూ

డైమ్లర్ ఏజి మేనేజ్‌మెంట్ బోర్డ్ మెంబర్ మరియు మెర్సిడెస్ బెంజ్ కార్ల అభివృద్ది మరియు బృంద ప్రయోగాలకు నాయకత్వం వహిస్తున్న ఒలా కల్లేనియస్ ( Ola Källenius) మాట్లాడుతూ, వచ్చే ఐదు నుండి పది సంవత్సరాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా మారిపోవాలి. ఉద్గారాలను విడుదల చేసే వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాల విరివిగా రానున్నాయని తెలిపాడు.

మెర్సిడెస్ బెంజ్ ఇక్యూ

కల్లేనియస్ మాట్లాడుతూ, భవిష్యత్తు యొక్క ఎలక్ట్రిక్ వాహనాల నిర్మాణం, డిజైనింగ్, ఇంటీరియర్ స్పేస్, అటానమస్ మరియు ఉద్గార రహిత వంటి అంసాలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ది చేయడం CASE వ్యూహం అని చెప్పుకొచ్చాడు. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి తెలుగు డ్రైవ్‌స్పార్క్ (/)

మెర్సిడెస్ బెంజ్ ఇక్యూ

  • 2016 లో విడుదలైన అత్యుత్తమ కార్లు
  • భారత దేశపు తొలి బయో డీజల్ బస్సులు
  • టయోటా ఫార్చ్యూనర్ కు సరైన పోటీ 2017 నాటికి విడుదల

More from DriveSpark

Article Published On: Monday, December 26, 2016, 17:58 [IST]
English summary
Mercedes-Benz To Showcase Its Concept EQ And Vision Van At CES 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+