భవిష్యత్ ప్రజా రవాణా బస్సును ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్

By Anil

జర్మన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ సిటి అవసరాలకు ఉపయోగపడే భవిష్యత్ ప్రజారవాణాకు చెందిన బస్సును ఆవిష్కరించింది. దీనిని మెర్సిడెస్ బెంజ్ ఆటానమస్ కాన్సెప్ట్ బస్సు అని కూడా అంటారు. డ్రైవర్ లేకుండా ప్రయాణించే ఈ బస్సు గురించి పూర్తి వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సు

మెర్సిడెస్ బెంజ్ డ్రైవర్ రహిత బస్సు ఈ మద్యనే సుమారుగా 20 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. అమస్టర్‌డ్యామ్ లోని షిపోల్ విమానాశ్రయం నుండి హార్లెమ్ టౌన్ వరకు ఈ ప్రయాణించింది.

 మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సు

ఇది ప్రయాణించే సమయంలో ఏవయినా అవాంతరాలు ఎదురైతే వాటిని నివారించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు డ్రైవర్‌ను నియమించారు. అయితే ఈ బస్సు తన మొత్తం ప్రయాణంలో ఏ విధమైన అవాంతరాలను ఎదుర్కోకుండా విజయం వంతంగా నడిచింది.

 మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సు

మొత్తం 20 కిలోమీటర్ల ప్రయాణ మార్గంలో ఎదురైన అవాంతరాలను, మలుపులను, సొరంగమార్గాలలో మరియు ఎవరయినా అడ్డు వచ్చినపుడు వంటి అనేక అవాంతరాలను తనంతట తానుగా అధిగమించి సక్సెస్ అయ్యింది.

 మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సు

మెర్సిడెస్ బెంజ్ ఇందులో అర్రే కెమెరాలను, లాంగ్ మరియు షార్ట్ రేంజ్ రాడార్ వ్యవస్థలను మరియు సరైన దారిలో ప్రయాణించేందుకు జిపిఎస్ వ్యవస్థను అదే విధంగా పూర్తి స్థాయి నియంత్రణలకు సిటి పైలట్ వ్యవస్థను అందించారు.

 మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సు

ఫ్యూచర్ బస్సును పోలి ఉండేందుకు ప్రస్తుతం ఉన్న బస్సులతో పోల్చితే దీని డిజైన్ ఎంతో అధునాతనంగా ఉంటుంది.

 మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సు

ముందు వైపున రెండు చిన్న హెడ్ లైట్లు కలవు, ఈ రెండింటిని కలుపుతూ మధ్యలో రెండు వరుసలలో ఎల్‌ఇడి స్ట్రిప్ కలదు. మధ్యలో మెర్సిడెస్ బెంజ్ చిహ్నాన్ని గుర్తించవచ్చు.

 మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సు

దీనికి అన్ని వైపులా అద్దాలను అమర్చారు. మరియు వెనుక వైపున నిలువు వరుసలో పేర్చబడిన ఎల్‌ఇడి టెయిల్ లైట్లను అమర్చారు.

 మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సు

బస్సు ఇంటీరియర్‌లోని డ్రైవర్ క్యాబిన్ వద్ద గమనిస్తే ఇక్కడ బస్సు ప్రయాణంలో చోటు చేసుకునే అన్ని చర్యలను డ్యాష్ బోర్డ్ మీద గమనిచవచ్చు.

 మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సు

ప్రయాణికులు కూర్చునే విభాగాన్ని పరిశీలిస్తే ఎంతో అధునాతనంగా ఉంటుంది. పై వైపున కాంతితో మెరిసే గ్రిల్స్ కలవు. చెట్ల కొమ్మల ద్వారా ప్రేరణతో వీటిని రూపొందించినట్లు తెలిసింది.

 మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సు

అత్యంత సౌకర్యవంతమైన మరియు సుఖవంతమైన ప్రయాణాన్ని కల్పించడానికి అన్నట్లుగా మెర్సిడెస్ బెంజ్ దీని సీటింగ్ వ్యవస్థను డిజైన్ చేసింది.

 మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సు

మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సుకు చెందిన మరిన్ని ఫోటోలు

 మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సు

మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సుకు చెందిన మరిన్ని ఫోటోలు

 మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సు

మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సుకు చెందిన మరిన్ని ఫోటోలు

 మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సు

మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సుకు చెందిన మరిన్ని ఫోటోలు

 మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సు

మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సుకు చెందిన మరిన్ని ఫోటోలు

 మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సు

మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సుకు చెందిన మరిన్ని ఫోటోలు

 మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సు

మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సుకు చెందిన మరిన్ని ఫోటోలు

 మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సు

మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సుకు చెందిన మరిన్ని ఫోటోలు

 మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సు

మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సుకు చెందిన మరిన్ని ఫోటోలు

మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ బస్సు ప్రయాణాన్ని వీడియో ద్వారా తిలకించగలరు.

Article Published On: Wednesday, July 20, 2016, 11:09 [IST]
English summary
Mercedes Reveal The Future Of Public Transport
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+