మినీ నుండి రాకెట్‌మ్యాన్ మరియు సూపర్‌లెగ్గెరా అతి త్వరలో విడుదల
బ్రిటీష్‌కు చెందిన ప్రముఖ ఖరీదైన కార్ల తయారీ సంస్థ మినీ అతి త్వరలో రాకెట్‌మ్యాన్ మరియు సూపర్‌లెగ్గెరా ఈ రెండు కాన్సెప్ట్ కార్లను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. కాన్సెప్ట్ దశలో ఉన్న ఈ రెండు కార్లు కూడా ఉత్పత్తి దశకు చేరుకున్నట్లు ప్రకటించారు.

ఆటో కార్ యుకె వారి కథనం ప్రకారం, మినీ సంస్థ ఈ రాకెట్‌మ్యాన్ కారును కాన్సెప్ట్ దశలో ఉన్నప్పుడు 2011 లో మొదటి సరిగా ఆవిష్కరించారు. అధే విధంగా పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారు అయిన సూపర్‌లెగ్గెర్ కాన్సెప్ట్ కారును 2014 లో ఆవిష్కరించారు. ఇది మజ్డా వారి ఎమ్‌ఎక్స్-5 కారుకు పోటినిచ్చే స్తాయిలో ఉన్నట్లు తెలిపారు.

Also Read: ఇండియన్ మార్కెట్లో ఉన్న అత్యుత్తమ ఎనిమిది సిఎన్‌జి కార్లు.
అదే విధంగా 3.2 మీటర్లు పొడవున్న రాకెట్‌మ్యాన్ కారు గురించి మినీ సంస్థ తయారీ విభాగపు ముఖ్య అధికారి రాల్ఫ్ మాహ్లిర్ మాట్లాడుతూ భవిష్యత్తు కోసం ఈ రోజు నుండి ఎలక్ట్రిక్ కారునిు ఉత్పత్తి చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications














































































