మూడు చక్రాల వాహనాలలో సరికొత్త శకం: ఎలక్ట్రిక్ మోర్గాన్ ధర రూ. 24.67 లక్షలు
జెనీవా మోటార్ షోలో అత్భుతమైన వాహన ప్రదర్శన జరుగుతోంది. అందులో కనువిందు చేసిన వాటిలో ఒకటి ఈ ముడు చక్రాల ఎలక్ట్రిక్ మోర్గాన్ వాహనం. చూడటానికి ఎంతో పాతకాలంనాటి దానిలా ఉంది కదూ. కాని ఇది ఫ్రెష్ డిజైన్ అని తెలిపారు.
Also Read: జెనీవా మోటార్ షోలో 17.82 కోట్ల విలువైన బుగట్టి చిరాన్
మోర్గాన్ ఎలక్ట్రిక్ వాహనం గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి

మోర్గాన్ ఎలక్ట్రిక్ వాహనంలో వి-ట్విన్ ఇంజన్‌ను అందించారు. దీనికి లిథియం అయాన్ బ్యాటరీను అనుసంధానించారు.

ఇందులో గల ఇంజన్ 80 బిహెచ్‌పి పవర్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ 62 బిహెచ్‌పి పవర్ ను ఉత్పత్తి చేస్తాయి.

ఈ మూడు చక్రాల మోర్గాన్ బండి గంటకు 145 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. మరియు ఇది కేవలం 9 సెకండ్ల కాలంలోనే 100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకుంటుంది.

ఈ మోర్గాన్ ఇవి3 వాహనం కేవలం 500 కిలోల బరువును మాత్రమే కలిగి ఉంది. ఇలా తక్కువ బరువు కలిగి ఉండటానికి దీనిలో ఎక్కువగా కార్బన్ ఫైబర్‌ను వినియోగించారు.

మోర్గాన్‌లో కొన్ని ఫీచర్లు కలవు: డ్రైవ్ మోడ్‌ను ఎంపిక చేసుకోవడానికి ఇందులో మ్యాగ్నెట్టో స్విచ్ కలదు. మరియు దీనిలో డిజిటల్ స్క్రీన్‌ను కల్పించారు. ఈ స్క్రీన్‌కు చుట్టు ప్రక్కల చెక్క, అల్యూమినియం మరియు బ్రాస్ వంటి వాటితో డిజైన్ చేశారు.

మోర్గాన్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ. ఈ ఇవి3 వాహనం వినియోగదారులకు ఎంతో సంతోషాన్ని మరియు ఆనందాన్ని ఇస్తుందని మరియు దీనిని నడుపుతున్నడు చక్కటి అనుభూతిని పొందవచ్చని తెలిపారు.

మోర్గాన్ వారి ఈ ఎలక్ట్రిక్ త్రీవీలర్‌కు చెందిన ధరను ఇంకా వెల్లడించలేదు. అయితే మోర్గాన్ మూడు చక్రాల వాటిలో గల ఇంటర్నల్ కంబష్షన్ వేరియంట్ ధర రూ. దాదాపుగా 24.67 లక్షలు గా ఉండేది.

మోర్గాన్ వారి ఎలక్ట్రిక్ ఇవి3 మూడు చక్రాల వాహనానికి చెందిన మరిన్ని ఫోటోలు మీ కోసం...

మోర్గాన్ వారి ఎలక్ట్రిక్ ఇవి3 మూడు చక్రాల వాహనానికి చెందిన మరిన్ని ఫోటోలు మీ కోసం...

మోర్గాన్ వారి ఎలక్ట్రిక్ ఇవి3 మూడు చక్రాల వాహనానికి చెందిన మరిన్ని ఫోటోలు మీ కోసం...

- లీటర్‌కు 100 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల వోక్స్‌వ్యాగన్ ఇయోలాబ్: మరింత చదవండి
- విమానం ప్రయాణంలో పైలట్లు మరియు విమాన సిబ్బంది చేసే రహస్య పనులు


Click it and Unblock the Notifications








