లగ్జరీ కార్ల ప్రపంచంలోకి సరికొత్త 3 సిరీస్ కారును విడుదల చేసిన బిఎమ్‌డబ్ల్యూ

By Anil

ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ బిఎమ్‌డబ్ల్యూ భారతీయ మార్కెట్లోకి సరికొత్త 3 సిరీస్ కారును విడుదల చేసింది. అతి త్వరలో 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో జరగనున్న తరుణంలో బిఎమ్‌డబ్ల్యూ ఇలా ముందుగా తమ 3-సిరీస్ కారును ఆవిష్కరించింది.
Also Read: డెట్రాయిట్ ఆటో షోలో తళుక్కుమన్న మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ లగ్జరీ కారు గురించి పూర్తి వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

లభించు వేరియంట్లు:

లభించు వేరియంట్లు:

బిఎమ్‌డబ్ల్యూ ప్రస్తుతం నాలుగు డీజల్ వేరియంట్లను మార్కెట్లో అందుబాటులో ఉంచింది.

  • ప్రెస్టీజ్
  • స్పోర్ట్ లైన్
  • లగ్జరీ లైన్
  • ఎమ్-స్పోర్ట్
  • అయితే ఇందులో పెట్రోల్ వేరియంట్లను 2016 చివరికల్లా మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

     ధర వివరాలు

    ధర వివరాలు

    • బిఎమ్‌డబ్ల్యూ 320డి ప్రెస్టీజ్ ధర రూ. 35,90,000
    • బిఎమ్‌డబ్ల్యూ 320డి స్పోర్ట్ లైన్ ధర రూ. 41,50,000
    • బిఎమ్‌డబ్ల్యూ 320డి లగ్జరీ లైన్ ధర రూ. 51,50,000
    • బిఎమ్‌డబ్ల్యూ 320డి స్పోర్ట్ ధర 44,50,000
    • అన్ని ధరలు ఎక్స్ షోరూమ్(దేశ వ్యాప్తంగా)

       ఇంజన్ :

      ఇంజన్ :

      బిఎమ్‌డబ్ల్యూ ఈ 3 సిరీస్ లగ్జరీ కారులో 2.0-లీటర్ కెపాసిటి గల టర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ ను అందించారు.

       పవర్

      పవర్

      ఇందులో ఉన్న అత్యంత శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా 190 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయును.

      అత్యధిక వేగం:

      అత్యధిక వేగం:

      ఈ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ కారు కేవలం 7.2 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని అత్యధిక వేగం గంటకు 230 కిలోమీటర్లు. ఇందులోని ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది.

      లభించు రంగులు:

      లభించు రంగులు:

      • ఆల్ఫైన్ వైట్
      • బ్లాక్ సఫైర్
      • ప్లాటినమ్ సిల్వర్
      • జటోబా
      • ఇంపీరియల్ బ్లూ బ్రిలియంట్ ఎఫెక్ట్
      • మెల్‌బోర్న్ రెడ్
      • మెడిటెర్రేనియన్ బ్లూ
      • ఎస్టోరిల్ బ్లూ
      • బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ లోని ఫీచర్లు

        బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ లోని ఫీచర్లు

        • ఎల్ఇడి హెడ్ లైట్లు
        • పగటి పూట వెలిగే లైట్లు
        • 17-అంగుళాల అల్లాయ్ వీల్స్
        • హెడ్ అప్ డిస్ల్పే
        • న్యావిగేషన్
        • బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ లోని ఫీచర్లు

          బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ లోని ఫీచర్లు

          • పెడల్ షిఫ్టర్స్
          • ఆటో స్టార్ట్ మరియు స్టాప్
          • ఎకో ప్రొ మోడ్
          • బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్
          • 8.8 అంగుళాల డిస్ల్పే
          • ఆటోమేటిక్ ప్యార్లల్ పార్కింగ్ అసిస్ట్
          • లగ్జరీ కార్ల ప్రపంచంలోకి సరికొత్త 3 సిరీస్ కారును విడుదల చేసిన బిఎమ్‌డబ్ల్యూ
            • డెట్రాయిట్ ఆటో షోలో బిఎమ్‌డబ్ల్యూ ఎమ్2 కూపే
            • ముచ్చటగా మూడు మోడళ్లను తీసుకువస్తున్న బిఎమ్‌డబ్ల్యూ

More from DriveSpark

Article Published On: Wednesday, January 27, 2016, 19:05 [IST]
English summary
BMW Launches New 3 Series In India For Rs. 35.90 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+