2017 హోండా సిటి సెడాన్ న్యూ డిజైన్ మరియు ఫీచర్లు

By Anil

జపాన్‌కు చెందిన హోండా మోటార్స్ దేశీయంగా పరిచయం చేసిన సిటి కారు సెడాన్‌ల సెగ్మెంట్లో విప్లవాన్ని సృష్టించింది. అనతి కాలంలోనే బెస్ట్ సెల్లింగ్ సెడాన్‌గా కూడా నిలిచింది. అయితే ఇది 2017 జనవరి నాటికి ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల కానుంది.

2017 హోండా సిటి సెడాన్ న్యూ డిజైన్ మరియు ఫీచర్లు

హోండా కార్స్ ఇండియా రెండు ఫేస్‌లిఫ్ట్ సిటి సెడాన్ ఉత్పత్తులను జపాన్‌కు ఎగుమతి చేసింది. ఈ రెండింటిలో కూడా 1.5-లీటర్ సామర్థ్యం ఉండే ఐ-డిటిఇసి ఇంజన్‌ కలదు.

2017 హోండా సిటి సెడాన్ న్యూ డిజైన్ మరియు ఫీచర్లు

ఈ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ మారుతి సుజుకి సియాజ్ మరియు హ్యాందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్‌ లకు గట్టి పోటీగా నిలనుంది.

2017 హోండా సిటి సెడాన్ న్యూ డిజైన్ మరియు ఫీచర్లు

2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్‌లో ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌ మార్పులతో పాటు సాంకేతికంగా కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

2017 హోండా సిటి సెడాన్ న్యూ డిజైన్ మరియు ఫీచర్లు

డిజైన్ పరంగా మందమైన క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్‌ఇడి లైట్లు, స్పోర్టివ్‌ రూపంలో ఉండే బంపర్ మరియు రీ డిజైన్‌డ్ హెడ్‌లైట్లు ఉన్నాయి. ఈ 2017 సిటి సెడాన్ చైనాలో అక్టోబర్ 2015 లో ఆవిష్కరించబడిన Honda Griez ను పోలి ఉంది.

2017 హోండా సిటి సెడాన్ న్యూ డిజైన్ మరియు ఫీచర్లు

ఇంటీరియర్‌లో 5.7సెంటీమీటర్లు గల ఎల్‌సిడి తాకే తెర, హ్యండ్స్ ఫ్రీ టెలిఫోన్ కంట్రోల్స్, పెడల్ షిఫ్ట్,శాటిలైట్ న్యావిగేషన్ మరియు ఎన్నో ఫీచర్ల ఉన్నాయి.

2017 హోండా సిటి సెడాన్ న్యూ డిజైన్ మరియు ఫీచర్లు

భద్రత పరంగా ఇందులో ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ గల యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, పార్కింగ్ సెన్సార్లు, ముందు మరియు ప్రక్క వైపున ఇంపాక్ట్ బీమ్స్ మరియు ఆరు ఎయిర్ బ్యాగులు కలవు.

2017 హోండా సిటి సెడాన్ న్యూ డిజైన్ మరియు ఫీచర్లు

ప్రస్తుతం కార్ల తయారీ సంస్థలు వేసుకుంటున్న ప్రణాళికలను అంచనా వేస్తే వచ్చే 2017 ఏడాది మిడ్ సైజ్ సెడాన్‌లకు వేదికగా మారనుంది. ఎందుకంటే వరుసగా మూడు సెడాన్‌లు విడుదల కానున్నాయి. మరి అందులో ఏది బెస్ట్ సెడాన్‌గా నిలుస్తుందో వేచి చూడాలి మరి.

2017 హోండా సిటి సెడాన్ న్యూ డిజైన్ మరియు ఫీచర్లు

2017 హోండా సిటి సెడాన్

2017 హోండా సిటి సెడాన్ న్యూ డిజైన్ మరియు ఫీచర్లు

2017 హోండా సిటి సెడాన్

2017 హోండా సిటి సెడాన్ న్యూ డిజైన్ మరియు ఫీచర్లు

  • ఒడ్డుకు చేరిన 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక
  • విమాన ప్రయాణానికి ముందు ఇలాంటి ఆహారం తీసుకుంటున్నారా ?
  • ఒకే ఏడాదిలో విడుదల కానున్న షెవర్లే వారి ఐదు కొత్త కార్లు

More from DriveSpark

Article Published On: Monday, September 19, 2016, 17:49 [IST]
English summary
Read In Telugu: The New Avatar Of Honda City To Be Launched In India In 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+