ఎలంట్రా కారును దేశీయ మార్కెట్లోకి తీసుకురానున్న హ్యుందాయ్ మోటార్స్

By Anil

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా వారు ఢిల్లీలో జరగనున్న 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో తమ సరికొత్త ఎలంట్రా సెడాన్ కారును ప్రదర్శించన్నారు. ఈ కొరియా ఆధారిత వాహన తయారీ సంస్థ 2015 లో జరిగిన లాస్ ఎంజిల్స్ మోటార్ షోలో ఎలంట్రా కారును ప్రదర్శించింది.

హ్యుందాయ్ ఎలంట్రా

హ్యుందాయ్ మోటార్స్ వారు వచ్చే నెలలో ప్రదర్శించిన తరువాత దీనిని ఈ ఏడాది చివరికల్లా మార్కెట్లో విక్రయాలకు సిద్దం చేయనున్నారు. ఇది ఫ్లూయిడిక్ 2.0 ఫిలాసఫీ ఆధారంగా డిజైన్ చేయబడింది. మరియు ఈ ఎలంట్రా కారులో చాలా వరకు జి90 లగ్జరీ సెడాన్‌కు చెందిన విడిభాగాలను వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read: బాలెనొ దెబ్బకు కుదేలైన హ్యుందాయ్ వారి బెస్ట్ సెల్లింగ్ కారు

2016 ఎలంట్రా కారులో అత్యంత శక్తివంతమైన 1.6-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండు ఇంజన్లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్‌‌తో రానున్నాయి.
Also Read: మారుతి సుజుకి నుండి కొత్త కారు 'ఇగ్నిస్' పూర్తి వివరాలు

ఈ ఎలంట్రా కారు యొక్క పని తీరు మరియు ఇంటీరియర్ వివరాలను ఇంకా ప్రకటించలేదు. అయితే ఇందులో హార్మాన్ సంస్థకు చెందిన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే ఆండ్రాయిడ్ సిస్టమ్ మరియు సరికొత్త డ్యాష్ బోర్డుతో రానుంది.

More from DriveSpark

Article Published On: Monday, January 25, 2016, 19:02 [IST]
English summary
Hyundai India Will Debut New Elantra At 2016 Auto Expo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+