నూతన ఒరవడితో నిస్సాన్ మైక్రా: రహస్య ఫోటోలలో ఇలా

By Anil

నిస్సాన్ తమ 2016 మైక్రా కారుకు అత్యంత రహస్యంగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షలు జరిపారు. ఇది నిస్సాన్‌కు చెందిన మైక్రా అని గుర్తించేందుకు ఏ మాత్రం వీలు లేకుండా డిజైన్ చేసి భారతీయ రోడ్ల మీద పరుగులు పెట్టించారు. నిస్సాన్ మైక్రా గురించి మరిన్ని వివరాలు క్రింది శీర్షికలో...

 నూతన ఒరవడితో నిస్సాన్ మైక్రా: రహస్య ఫోటోలలో ఇలా

నిస్సాన్ వారి ఎక్ట్స్ జెన్ మైక్రా కారును భారీ ఒత్తిడి మరియు రహస్యాల మధ్య పరీక్షించారు. అయితే మొత్తానికి విజయవంతంగా దీని పరీక్షలను ఇండియన్ రోడ్ల మీద ముగించుకుంది.

 నూతన ఒరవడితో నిస్సాన్ మైక్రా: రహస్య ఫోటోలలో ఇలా

నిస్సాన్ వారు దీనిని ఎంత రహస్యంగా పరీక్షించాలని చూసినప్పటికీ. దీని గురించి ఆటోమొబైల్ వైబ్‌సైట్లు బయట ప్రపంచానికి వెలువరించాయి.

 నూతన ఒరవడితో నిస్సాన్ మైక్రా: రహస్య ఫోటోలలో ఇలా

నిస్సాన్ వారు ఈ నూతన మైక్రా కారులో సరికొత్త డిజైన్‌కు ఆజ్యం పోశారు. ఫ్రంట్ డిజైన్ పరంగానే ఎక్కువ మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే దీని ప్రొడక్షన్ విషయానికి వస్తే మరిన్ని మార్పులు చేర్పులతో రానుంది.

 నూతన ఒరవడితో నిస్సాన్ మైక్రా: రహస్య ఫోటోలలో ఇలా

ఈ డిజైన్ కాన్సెప్ట్‌ను మనం తీక్షణంగా గమనిస్తే 2015 లో జరిగిన జెనీవా మోటార్ షోలో నిస్సాన్ ప్రదర్శించిన పల్సర్ హ్యాచ్‌బ్యాక్‌ను పోలి ఉంది.

 నూతన ఒరవడితో నిస్సాన్ మైక్రా: రహస్య ఫోటోలలో ఇలా

ముందు వైపున ఆకర్షణీయమైన లైట్లు, యాంగులర్ ఆకారంలో గల సన్ రూఫ్ అదేవిధంగా రియర్ స్పాయిలర్ కలవు. వెనుకస వైపున గల డోర్ హ్యాండిల్‌ను తొలగించివేశారు. ఈ హ్యాండిల్‌ను డోర్ పై భాగాన మూలలో కల్పించారు.

 నూతన ఒరవడితో నిస్సాన్ మైక్రా: రహస్య ఫోటోలలో ఇలా

నిస్సాన్ ఇండియా ఈ మైక్రా హ్యాచ్‌బ్యాక్ కారును ఈ ఏడాది చివరికి మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా విడుదల తరువాత దీనిని భారతీయ రోడ్ల మీదకు ప్రవేశపెట్టనుంది. దీనికి చెందిన మరిన్ని వివరాలకు డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి.

 మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు....
  • జలాంతర్గామిని కోల్పోయిన నార్త్ కొరియా: అమెరికా పైనే అనుమానం..!
  • మొదటి తరం ఇన్నోవా ఉత్పత్తికి తెర దించిన టయాటా
  • ఏప్రిల్ నుండి హోండా నవీ డెలివరీ షురూ...!

Autocar UK

Article Published On: Tuesday, March 15, 2016, 15:47 [IST]
English summary
Spied: 2016 Nissan Micra Spotted, Features Radical Design Changes
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+