న్యూ ఇయర్ ఆఫర్: రెనో క్విడ్ బుకింగ్ మీద 50 శాతం తగ్గింపు
క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్బంగా రెనో క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌ను 50 శాతం తగ్గింపుతో బుక్ చేసుకోండి.
చాలా మంది ఇండియన్స్ తమకంటూ ఒక సొంత కారు ఉండాలనుకుంటారు. ఇక మొదటిసారి కారు కొనుగోలు చేసే వారైతే ఫీచర్లు, డిజైన్, మైలేజ్ వంటివన్నీ కలగలిసిన కారును అతి తక్కు బడ్జెట్‌లో ఎంచుకోవాలనుకుంటారు. డ్రైవ్‌స్పార్క్ మరియు వన్ఇండియా కూపన్స్ అలాంటి వారి కలను నిజం చేసే వార్తను మోసుకొచ్చింది.

వన్ఇండియా ప్రోమోకోడ్ ఉపయోగించి రెనో క్విడ్ ను పేటిమ్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. బుకింగ్ మరియు దీని మీద ఉన్న ఆఫర్లను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
రెనో క్విడ్ లోని విభిన్న వేరియంట్లు:
- రెనో క్విడ్ 1.0-లీ ఆర్ఎక్స్‌టి ఆటోమేటిక్ డ్రైవర్ విత్ ఆప్షనల్ ఎయిర్ బ్యాగ్ (అవట్ బ్యాక్ బ్రాంజ్)
- రెనో క్విడ్ ఆర్ఎక్స్‌టి (ఎయిర్ బ్యాగ్) ది ఐస్ కూల్ వైట్ వేరియంట్
- రెనో క్విడ్ 1.0-లీ ఆర్ఎక్స్‌టి మూన్ లైట్ సిల్వర్ కలర్ వేరియంట్
- రెనో క్విడ్ 1.0-లీ ఆర్ఎక్స్‌టి ఆఫ్షనల్ డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ఫిరి రెడ్ కలర్
- రెనో క్విడ్ ఆర్ఎక్స్ఇ మూన్ లైట్ సిల్వర్ కలర్ వేరియంట్
- రెనో క్విడ్ ఆర్ఎక్స్ఎల్ మూన్ లైట్ సిల్వర్ కలర్ వేరియంట్
- రెనో క్విడ్ ఆర్ఎక్స్‌టి ఐస్ కూల్ వైట్ కలర్ వేరియంట్
- రెనో క్విడ్ ఎస్‌టిడి ఐస్ కూల్ వైట్ కలర్ వేరియంట్
*షరతులు వర్తిస్తాయి


Click it and Unblock the Notifications








