నెక్ట్స్ జనరేషన్ హోండా అకార్డ్

By Anil

హోండా మోటార్స్ తమ పదవ తరానికి చెందిన అకార్డ్ కారుకు విసృత స్థాయిలో పరీక్షల నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాదికి ప్రదర్శనకు సిద్దం కానున్న అకార్డ్ సెడాన్‌కు రహస్యంగా రహదారి టెస్టింగ్స్ నిర్వహిస్తున్నారు. నూతన స్టైలింగ్ డిజైన్‌తో రానున్న దీనిని హైబ్రిడ్ రూపంలో అందివ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. హోండా నెక్ట్స్ జనరేషన్ అకార్డు గురించి క్రింది కథనంలో....

హోండా అకార్డ్

హోండా మోటార్స్ ఈ 10 వ తరానికి చెందిన అకార్డ్‌ను అమెరికాలో పరీక్షించారు

హోండా అకార్డ్

ప్రస్తుతం అందుబాటులో హోండా ఆకార్డ్ ‌తో పోల్చితే డిజైన్ పరంగా ముందు వైపు ఎక్కువ ఉబ్బెత్తుగా ఉండే విధంగా రూపొందించారు.

హోండా అకార్డ్

అంతర్జాయ మార్కెట్లో అందుబాటులో ఉన్న హోండా సివిక్‌ను రూపొందించిన ప్లాట్ ఫామ్ మీదనే ఈ అకార్డ్‌ను అభివృద్ది చేస్తున్నారు.

హోండా అకార్డ్

పరిమాణం పరంగా అకార్డ్‌తో పోల్చుకుంటే చిన్నగా ఉన్న సివిక్ నుండి కొన్ని డిజైన్ లక్షణాలను పొందనుంది.

హోండా అకార్డ్

సాంకేతికంగా చూస్తే హోండా మోటార్స్ ఇందులో నాలుగు సిలిండర్ల టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తున్నారు.

హోండా అకార్డ్

అమెరికాలో డీజల్ మరియు పెట్రోల్ ఇంజన్‌లతో పోల్చితే హైబ్రిడ్ వాహనాలకు మంచి గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో దీనిని కూడా హైబ్రిడ్ రూపంలో అందివ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

హోండా అకార్డ్

10 వ తరానికి చెందిన హోండా అకార్డ్ 2017 మలి సగంలో అంతర్జాయంగా ప్రదర్శనకు రానుంది.

హోండా అకార్డ్

అయితే దేశీయంగా ఉన్న అకార్డ్‌కు కొనసాగింపుగా 9 వ తరానికి ఆకార్డ్ ఈ ఏడాది చివరిలోపు అందుబాటులోకి రానుంది. ఇది కూడా పూర్తిగా హైబ్రిడ్‌ రూపంలో విడుదల కానుంది.

హోండా అకార్డ్

ఎనిమిదేళ్లు, 34 అవార్డులు, 10 లక్షల అమ్మకాలు: హ్యుందాయ్ ఐ20

More from DriveSpark

Article Published On: Friday, July 22, 2016, 8:00 [IST]
English summary
Spy Pics: Next-Gen Honda Accord Spotted Testing
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+