నెక్ట్స్ అమెరికా అధ్యక్షుడి కొత్త లిమోసిన్ టెస్టింగ్

By Anil

ప్రపంచ యుద్దం కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ 1919లో విక్టోరియా పరేడ్‌లో క్యాడిల్లాక్ లో ప్రయాణించాడు.

ప్రస్తుతం అతి త్వరలో ఎన్నిక కానున్న అమెరికా అధ్యక్షుడికి క్యాడిల్లాక్‌కు చెందిన బీస్ట్ కారును సిద్దం చేస్తున్నారు. ఇది ఇప్పటకే పూర్తి స్థాయిలో సిద్దం అయింది. కాని దీని రహదారి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది అమెరికా అధ్యక్షునికి సేవలందించడానికి సిద్దం అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అధ్యక్షుల్లో ఎవరు ఎక్కువ శక్తివంతమైన వాహనాన్ని వినియోగిస్తున్నారు అనేది స్పష్టం అవుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో....

భవిష్యత్ అమెరికా అధ్యక్షుడి లిమోసిన్ సిద్దం

డిజైన్ పరంగా అధ్యక్షుడి లిమోసిన్ క్యాడిల్లాక్ బీస్ట్ ముందు భాగంలో ఎస్కలేడ్ ఎస్‌యువి రూపాన్ని సంతరించుకుంది.వెనకాస డిస్కంటిన్యూ అయిన రూపాన్ని కలిగి ఉంది.

భవిష్యత్ అమెరికా అధ్యక్షుడి లిమోసిన్ సిద్దం

సాయుధ లక్షణాలను కలిగి ఉండేందుకు అధ్యక్షుడి యొక్క నూతన లిమోసిన్‌ను భారీ ట్రక్క్‌ యొక్క చాసిస్ మీద నిర్మించారు.

భవిష్యత్ అమెరికా అధ్యక్షుడి లిమోసిన్ సిద్దం

నూతన అధ్యక్షుడి యొక్క లిమోసిన్‌ను 2.0 బుల్లెట్ ప్రూప్ మరియు బాంబ్ ఫ్రూఫ్ లక్షణాలతో అభివృద్ది చేస్తున్నారు.

భవిష్యత్ అమెరికా అధ్యక్షుడి లిమోసిన్ సిద్దం

ఈ సరికొత్త లిమోసిన్‌లో చాలా వరకు భద్రత ఫీచర్లను అందిస్తున్నారు. కాని భద్రత దృష్ట్యా వీటిని పబ్లిక్‌కు వెల్లడించడానికి నిరాకరించారు.

భవిష్యత్ అమెరికా అధ్యక్షుడి లిమోసిన్ సిద్దం

క్యాడిల్లాక్ ఈ బీస్ట్ 2.0 లిమోసిన్‌ను జనవరి 2017 సమయానికల్లా పూర్తి స్థాయిలో అభివృద్ది చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు.

భవిష్యత్ అమెరికా అధ్యక్షుడి లిమోసిన్ సిద్దం

త్వరలో అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి, అయితే అందులో ఎవరు గెలిచి ఈ లిమోసిన్‌ని వినియోగిస్తారో తెలియాలంటే వేచి చూడాలి మరి...

భవిష్యత్ అమెరికా అధ్యక్షుడి లిమోసిన్ సిద్దం

అమెరికా అధ్యక్షుడి యొక్క ఎయిర్ ఫోర్స్ విమానం గురించి చారిత్రాత్మక విశేషాలు

భవిష్యత్ అమెరికా అధ్యక్షుడి లిమోసిన్ సిద్దం

పైలట్లు ప్రయాణికులతో షేర్ చేయకుండా దాచే విషయాలు

More from DriveSpark

Article Published On: Thursday, August 18, 2016, 17:54 [IST]
English summary
Spy Pics: Beast 2.0 Spotted Testing — Let's Hope Its 'Yuge' Enough For Mop Head
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+