నిస్సాన్ నుండి సరికొత్త జిటి-ఆర్ స్పోర్ట్స్ కారు

By Anil

నిస్సాన్ తమ స్పోర్ట్స్ సూపర్ కారు జిటి-ఆర్ ను గడిచిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. ఇది స్పోర్ట్స్ జిటి ఆర్ అనే పేరు కన్నా గాడ్జిల్లా అనే పేరుతో మనకు ఎంతో సుపరిచితం అయ్యింది.

నిస్సాన్ జిటి-ఆర్


జిటి ఆర్ సాంకేతిక వివరాలు:
నిస్సాన్ వారి విడుదల చేసిన ఈ జిటి ఆర్ స్పోర్ట్స్ కారు దీని పేరు కన్నా గాడ్జిల్లా అనే పేరుతో బాగా గుర్తింపును తెచ్చుకుంది. ఈ నిస్సాన్ గాడ్జిల్లా కారులో 3.8-లీటర్ కెపాసిటి గల ట్విన్ టుర్బో వి6 ఇంజన్ కలదు. ఇది 542 బిహెచ్‌పి పవర్ మరియు 628 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ నుండి విడుదలయ్యే పవర్‌ను నాలుగు చక్రాలకు సరఫరా చేయడానికి 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌ను వినియోగించారు. జిటి ఆర్ సూపర్ కారు కేవలం 3 సెకండ్ల వ్యవధిలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. మరియు ఇది అత్యధికంగా గంటకు 315 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.
Also Read:మెర్సిడెస్ బెంజ్ నుండి లగ్జరీ ఎస్‌యువి
డిజైన్:
నిస్సాన్ మోటార్స్ ఈ జిటి ఆర్ కారులో గల హెడ్ లైట్లను చక్కటి డిజైన్‌తో రూపొందించారు, మరియు దీని ముందు భాగంలో గల సరికొత్త ఫ్రంట్ గ్రిల్ మరియు లోపలికి ఎక్కువ గాలిని గ్రహించే విధంగా రూపొందించిన డిజైన్ ఎంతో బాగుంది. వెనుకవైపున నాలుగు ఎగ్జాస్ట్ టెయిల్ పైపులను, డిఫ్యూసర్ మరియు టెయిల్ ల్యాంప్స్‌ను చక్కగా సృష్టించారు.
Also Read: షెవర్లే నుండి సరికొత్త ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్
అందుబాటులోకి మరియు పోటి:

నిస్సాన్ వారు ఈ జిటి ఆర్ స్పోర్ట్స్ కారును ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి నిస్సాన్ షోరూమ్‌లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. మెర్సిడెస్ బెంజ్ వారి ఎఎమ్‌జి జిటిఎస్ మరియు పోర్షే 911 రేంజ్ కార్ల నోరు మూయించనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, February 13, 2016, 16:07 [IST]
English summary
Nissan's 'Godzilla' Has Come To India - GT-R Showcased At Auto Expo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+