2016 రియో ఒలపింక్స్‌‌లో విడుదల కానున్న నిస్సాన్ కిక్స్

By Anil

నిస్సాన్ సంస్థ తమ కిక్స్ క్రాసోవర్ కారును అంతర్జాతీయంగా ప్రదర్శించడానికి సన్నాహలు చేస్తున్నట్లు తాజా ప్రకటన విడుదల చేసింది. అయితే దీనికి చెందిన ఉత్పత్తిని బ్రెజిల్‌లో ప్రారంభించనున్నట్లు కూడా తెలిపారు.
నిస్సాన్ కిక్స్ క్రాసోవర్‌ను ఫోటోలలో చూడటానికి క్రింద గల ఇమేజ్ మీద క్లిక్ చేయండి.

నిస్సాన్ కిక్స్


నిస్సాన్ సంస్థ ఈ కిక్స్ కారును నిస్సాన్ వి-ఫ్లాట ఫామ్ మీద అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. నిస్సాన్ వారి మైక్రా మరియు సన్నీ కార్లను కూడా ఇదే వేదిక మీద అభివృద్ది చేశారు.
Also Read: భారతీయ రోడ్ల మీద డ్రైవ్‌ చేస్తున్నారా అయితే ఇవి గమనించండి !
ఈ నిస్సాన్ క్రాసోవర్‌లో 1.6-లీటర్ కెపాసిటి గల ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 20 నుండి 25 శాతం వరకు ఇథనోల్‌ను ఇంధనంగా వినియోగించుకుంటుంది. ఈ ఇంజన్‌ను బ్రెజిల్‌లోని రియో డి జానియరో ప్లాంట్‌లో అభివృద్ది చేశారు.
Also Read: భద్రత పరంగా భారతీయ మార్కెట్లో ఉన్న బెస్ట్ కార్లు
నిస్సాన్ ఈ కిక్స్ కారును ఈ ఏడాది మే లో జరిగే రియో 2016 ఒలంపిక్స్‌ను వేదికగా చేసుకుని ప్రదర్శించనుంది. అయితే పూర్తిగా ప్రొడక్షన్‌కు సిద్దమైతే మెక్సికోలోని నిస్సాన్ ప్లాంట్‌ను మొదటి ఉత్పత్తిని ప్రారంభించనున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, March 11, 2016, 17:55 [IST]
English summary
Nissan Kicks To Be Launched At The 2016 Rio Olympics
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+