జాన్ అబ్రహాం లైఫ్‌లోకి మరో పార్ట్‌నర్

By Anil

బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహామ్కు బైకులంటే అమితమైన పిచ్చి, అతని గ్యారేజిలో ఉన్న బైకుల జాబితానే చెబుతుంది. బైకులు మాత్రమే కాదు కండలు తిరిగిన అబ్రహాంకు కండలు తిరిగిన కార్లన్నా అంతే ఇష్టం.

నిస్సాన్‌ సంస్థకు జాన్ అబ్రహామ్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న తరుణంలో నిస్సాన్ నుండి టెర్రానో ఎస్‌యువిని తన గ్యారేజిలోకి తీసుకెళ్లాడు. జాన్ అబ్రహామ్ వెహికల్ లైఫ్ లోకి టెర్రానో పార్ట్‌నర్‌గా చేరిపోయింది.

జాన్ అబ్రహాం నిస్సాన్ టెర్రానో

నిస్సాన్‌ సంస్థకు జాన్ అబ్రహామ్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న తరుణంలో నిస్సాన్ నుండి టెర్రానో ఎస్‌యువిని తన గ్యారేజిలోకి తీసుకెళ్లాడు. జాన్ అబ్రహామ్ వెహికల్ లైఫ్ లోకి టెర్రానో పార్ట్‌నర్‌గా చేరిపోయింది.

జాన్ అబ్రహాం నిస్సాన్ టెర్రానో

MH3 CB6467 అనే రిజిస్ట్రేషన్ నెంబర్ గల బ్లాక్ నిస్సాన్ టెర్రానో ఎస్‌యువిని ఇంటికి తీసుకెళ్లాడు.

జాన్ అబ్రహాం నిస్సాన్ టెర్రానో

నిస్సాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా ఈ ఎస్‌యువి తాళాలను అబ్రహాంకు అందించారు. జాన్ అబ్రహామ్ కార్ గ్యారేజిలోకి టెర్రానోను ఎంచుకోవడం ఎంతో ప్రత్యేకం అని తెలిపాడు.

జాన్ అబ్రహాం నిస్సాన్ టెర్రానో

ఇందులో అత్యంత శక్తివంతమైన 84 బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ సిఆర్‌డిఐ డీజల్ ఇంజన్ కలదు. దీని మైలేజ్ లీటర్‌కు 20.5 కిలోమీటర్లుగా ఉంది.

జాన్ అబ్రహాం నిస్సాన్ టెర్రానో

అంతే కాకుండా ఈ టెర్రానోలో 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 102బిహెచ్‌పి పవర్ మరియు 145ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. దీని మైలేజ్ లీటర్‌కు 13.2 కిలోమీటర్లుగా ఉంది.

జాన్ అబ్రహాం నిస్సాన్ టెర్రానో

జాన్ అబ్రహామ్ తన నిత్యజీవితంతో పాటు సినీ జీవితంలో కూడా వాహనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తాడు. ధూమ్ అనే చిత్రంలో జాన్ విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమా మొత్తం బైకులు, రాబరీలు మరియు రేస్‌లతో నిండిపోయింది. ఇందులో జాన్ రెడ్ మరియు బ్లాక్ రంగులో ఉన్న సుజుకి హయాబుసా ను రైడ్ చేసాడు.

జాన్ అబ్రహాం నిస్సాన్ టెర్రానో

మీకో విషయం తెలుసా ? జాన్ అబ్రహామ్ యొక్క మొదటి వాహనం మారుతి సుజుకి జిప్సి. మరియు ఇప్పటికి తమ మొదటి వాహనాన్ని తమతోనే ఉంచుకున్న బాలీవుడ్ నటుల్లో జాన్ అబ్రహామ్ ఒక్కడే.

జాన్ అబ్రహాం నిస్సాన్ టెర్రానో

అంతే కాకుండా జాన్ వద్ద ల్యాంబోర్గని గల్లార్డో, ఆడి క్యూ5, ఆడి క్యూ7 లతో పాటు మరిన్ని ఇతర కార్లు ఉన్నాయి.

జాన్ అబ్రహాం నిస్సాన్ టెర్రానో

నిస్సాన్‌కు ముందు జాన్ అబ్రహామ్ యమహా ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేశాడు. ఇక అతని బైకుల విషయానికి వస్తే కొదవే లేదు.

జాన్ అబ్రహాం నిస్సాన్ టెర్రానో

ప్రస్తుతం జాన్ అబ్రహామ్ వద్ద ఉన్న టూ వీలర్లలో యమహా ఆర్‌డి350, యమహా విఎమ్‌ఎఎక్స్, డుకాటి డియావెల్, కవాసకి జడ్‌జడ్ఆర్1400 లతో పాటు మరిన్ని బైకులు ఇతని వద్ద ఉన్నాయి.

.

  • కోట్ల మంది అభిమానించే సచిన్ ఎవరి అభిమానో తెలుసా ?

More from DriveSpark

Article Published On: Saturday, August 27, 2016, 17:17 [IST]
English summary
Nissan Terrano John Abraham Brand Ambassador
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+