ఆటోమొబైల్ యాక్ససరీల కొనుగోలుపై రూ. 10,000 లు తగ్గింపు
కొత్తగా కారు లేదా బైకును కొనుగోలు చేశారా ? వాటికి సంభందించిన యాక్ససరీలను కొనుగోలు చేసేటపుడు డీలర్లు అదనపు ధరలు వేస్తున్నారా ? చింతించడం మానండి ఎందుకంటే యాక్ససరీలను కొనుగోలు చేసే పద్దతి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం పేటిమ్ ద్వారా మీకు కావాల్సిన మొత్తం యాక్ససరీల కొనుగోళ్లపై రూ. 10,000 వరకు తగ్గింపు పొందండి.
ఆన్ లైన్ మార్కెట్లో కొనుగోలు చేసే ఉత్పత్తుల మీద క్యాష్ బ్యాక్ అందించే సంస్థగా పేరుగాంచి పేటిఎమ్ ప్రారంభంలో మొబైల్ రీచార్జ్‌లు, బిల్లుల చెల్లింపు, ఫ్యాషన్ మరియు నవ జీవన శైలికి కావాల్సిన ఉత్పత్తుల మీద క్యాష్ బ్యాక్ అందించే సంస్థగా ప్రారంభమైంది.
అయితే పేటిఎమ్ ఇప్పుడు సినిమా టికెట్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మొబైల్ ఫోన్‌లు మరియు వాహన రంగానికి చెందిన ఉత్పత్తులను అందించడంలో కీలకమైపోయింది.
పేటిఎమ్ అందిస్తున్న ఐదు అద్బుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లు....
- కార్ బాడీ కవర్ల మీద 20 శాతం క్యాష్ బ్యాక్
- బైక్ హెల్మెట్ల మీద 25 శాతం క్యాష్ బ్యాక్
- పరిమిత కాలపు ఆఫర్: బైక్ యాక్ససరీల కొనుగోలు మీద 10,000 రుపాయల క్యాష్ బ్యాక్ పొందండి
- కారు స్టీరియో మరియు కారులోని స్పీకర్ల ఎంపిక మీద 10,000 రుపాయల క్యాష్ బ్యాక్ పొందండి
- కారు సీట్ కవర్ల కొనుగోలు మీద 50 శాతం క్యాష్ బ్యాక్ పొందండి

వన్ ఇండియా ఆన్‌లైట్ న్యూస్ పోర్టల్‌లో వన్ ఇండియా కూపన్స్ విభాగం కొత్తగా మొదలై మంచి ఆదరణ పొందుతోంది. దేశీయంగా విభిన్న ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు అందిస్తున్న తాజా ఆఫర్లను వినియోగదారలకు అందిచడంలో వన్ కూపన్స్ విభాగం మంచి విజయాన్ని సాధించింది.
Also Read: రెండు చేతులు లేని వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసిన అధికారులు
ఆన్ లైన్ కొనుగోళ్లకు వినియోగించే వన్ ఇండియా కూపన్స్ పూర్తిగా ఉచితం మరియు అత్యంత సురక్షితమైనవి.


Click it and Unblock the Notifications








