స్వల్ప స్థాయిలో తగ్గిన పెట్రోల్ మరియు డీజల్ ధరలు
రెండు నెలల పాటు నిర్విరామంగా పెరిగిన తరువాత దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్వల్ప స్థాయిలో తగ్గాయి. తాజాగా పెట్రోల్ మీద లీటర్‌కు 74 పైసలు మరియు లీటర్ డీజల్ మీద 1.30 రుపాయలు తగ్గి స్వల్ప స్థాయిలో ఊరట లభించింది.

ఇంధన ధరలు తగ్గిన తరువాత పెట్రోల్ ధర రూ 61.13 మరియు డీజల్ ధర రూ. 48.01 లుగా ఉన్నాయి.
అయితే ఇలా ఇంధన ధరలను తగ్గినందుకుగాను ఇండియన్ అయిల్ కార్పోరేషన్ స్పందిస్తూ, " అంతర్జాతీయంగా డీజల్ మరియు పెట్రోల్ నిల్వలు అధికంగా ఉండటం మరియు డాలరుతో రుపాయి మారకం రేటు బలపడటం వలన ఇలా ధరలు తగ్గాయని" తెలిపింది.
ఆసక్తికరమైన కథనాల కోసం:
150సీసీ సెగ్మెంట్లో ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 బైకులు
టాటా హెక్సా గురించి మీకు తెలియని విషయాలు
ఆంపిబియస్ బస్సు: నేల మరియు నీటి మీద కూడా నడుస్తుంది
ఇండియాలో స్పెయిన్ రైళ్లు గంటకు 200 కి.మీ ల వేగంతో...!
15 లక్షల విలువ చేసే విమాన ప్రయాణాన్ని రూ. 7,000 లతో చేశాడు


Click it and Unblock the Notifications








