2016 ప్యారిస్ మోటార్ షో లో పోర్షే 911 జిటి3 విడుదల

By Anil

పోర్షే 2017 కు చెందిన జిటి3 కప్ కారును ప్యారిస్‌లో జరుగుతున్న 2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద ప్రదర్శించింది. 2017 నాటికి ప్రపంచ రేసింగ్ ట్రాక్స్ మీద ఈ 2017 పోర్షే 911 జిటి2 కప్ రేసింగ్ కారు అందుబాటులోకి రానుంది.

 పోర్షే 911 జిటి3 రేసింగ్ కారు

పోర్షే ఈ జిటి రేసింగ్ 911 కారులో న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 4-లీటర్ల సామర్థ్యం ఉన్న ఆరు సిలిండర్ల సమాంతర ఇంజన్‌‌ను అందించింది. ఇది సుమారుగా 485హార్స్‌పవర్ ను ఉత్పత్తి చేస్తుంది.

 పోర్షే 911 జిటి3 రేసింగ్ కారు

సాంకేతికంగా ఇందులోని ఇంజన్‌లో అయిల్ డీఫామింగ్‌ను నియంత్రిచడానికి ఇంటిగ్రేటెడ్ అయిల్ సెంట్రిప్యూజ్‌ను పరిచయం చేయడం జరిగింది. అదే విధంగా క్రాంక్ షాప్ట్‌ను కూడా మంచి ధృడత్వంతో రూపొందించారు.

 పోర్షే 911 జిటి3 రేసింగ్ కారు

పోర్షే 911 జిటి3 కప్ కారు మీద ముందు వైపు నుండి గాలుల ద్వారా పడే ఘర్షణ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రత్యేకమైన ఏరోడైనమిక్ డిజైన్ అందించారు. మరియు వెనుక వైపున సుమారుగా 184 సెంటీమీర్ల వెడల్పు గల రెక్కను అందించారు.

 పోర్షే 911 జిటి3 రేసింగ్ కారు

భద్రత పరంగా 2017 పోర్షే 911 జిటి3 లో ధృడమైన బాడీ, బకెట్ శైలిలో ఉన్న రేసింగ్ సీట్, శరీరం మరియు తలకు మరింత భద్రతను చేకూర్చడానికి సీట్ చుట్టుప్రక్కల భద్రతతో కూడిన డిజైన్ చేసారు.

 పోర్షే 911 జిటి3 రేసింగ్ కారు

1998 నుండి పోర్షే సుమారుగా 3,031 యీనిట్ల 911 జిటి3 కప్ కార్లను ఉత్పత్తి చేసింది. అదే ప్రొడక్షన్ పద్దతిలో ఈ 2017 పోర్షే 911 జిటి3 ను కూడా ఉత్పత్తి చేయనుంది. ప్రస్తుం ఈ కార్లను పోర్షే తన Stuttgart-Zuffenhausen ప్లాంటులో తయారు చేస్తోంది.

 పోర్షే 911 జిటి3 రేసింగ్ కారు

Deutschland మరియు North America లలో ఫార్ములా వన్1 రేసులు, ఫోర్షే క్యారెర్రాలతో పాటు 2017 లో జరగనున్న 911 జిటి3 రేసులో ఈ 2017 మోడల్‌కు చెందిన 911 జిటి3 కప్ పాల్గొననుంది.

 పోర్షే 911 జిటి3 రేసింగ్ కారు

2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద ప్రదర్శించబడిన పోర్షే 911 జిటి3 కప్ రేస్ కారు

 పోర్షే 911 జిటి3 రేసింగ్ కారు

  • నానో పెలికాన్ టెస్టింగ్: విడుదల, విశిష్టతలేమి ?
  • మారుతి సుజుకి అప్ కమింగ్ ప్రీమియమ్ హ్యాచ్ గురించి ముఖ్యమైన విషయాలు
  • ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు

More from DriveSpark

Article Published On: Friday, September 30, 2016, 11:57 [IST]
English summary
Read In Telugu: 2016 Paris Motor Show: 2017 Porsche 911 GT3 Cup Launched In Paris
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+