పర్యావరణహితమైన పోర్షే 918-వీడియో
ఈ భూ ప్రపంచం మీద అత్యంత ఖరీదైన మరియు పర్యావరణహితమైన హైపర్ కారు పోర్షే వారి 918 స్పైడర్.
ప్రపంచ వాతావరణాన్ని వాహన కాలుష్యం నుండి కాపాడటానికి చాలా సంస్థలు తక్కువ పొగను విడుదల చేయు హైబ్రిడ్ కార్లను తీసుకువస్తున్నారు. అందులో భాగంగా పోర్షే తమ పోర్షే 918 స్పైడర్ ఎకో ఫ్రెండ్లీ కారును తీసుకువచ్చింది. ఇక్కడ వీడియోలో గల వ్యక్తులు తమ కార్ల నుండి వాతావరణంలోకి పొగను ఎలా ఎగజిమ్ముతున్నారో చూడండి.
Also Read: ఏకే-47 మెషీన్ గన్‌తో కాల్చినా కూడా చెక్కుచెదరదు
ఇక మీదట ఇలా డ్రిఫ్టింగ్ చేసేవారికి ఇది చేదువార్తే అయినప్పటికి మానవాళి ద్వారా ప్రపంచానికి జరిగే కాలుష్యాన్ని ఇలాగైనా తగ్గించడానికి పూనుకుంటే బాగుంటుంది.


Click it and Unblock the Notifications








