విపణిలోకి పోర్షే మకన్ ఆర్4 విడుదల, ధర 76.84 లక్షలు

పోర్షే ఇండియన్ మార్కెట్లోకి తమ మకన్ శ్రేణిలోకి ఎంట్రీలెవల్ వేరియంట్‌గా మకన్ ఆర్4 ను విడుదల చేసింది. జాగ్వార్ ఎఫ్-పేస్ కు ప్రత్యక్ష పోటీని సృష్టించిన మకన్ ఆర్4 విడుదల వివరాలు.

By Anil

జర్మనీకి చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ పోర్షే నేడు( నవంబర్ 15, 2016 న) దేశీయ విపణిలోకి మకన్ ఆర్4 ఎస్‌యువిని విడుదల చేసింది. ఇండియాలో పోర్షే లైనప్‌లో ఉన్న మకన్ శ్రేణిలో ఈ మకన్ ఆర్4 ఎస్‌యువి ఎంట్రీ లెవల్ వేరియంట్ అని తెలిపింది. దీని ప్రారంభ వేరియంట్ ధర రూ. 76.84 లక్షలు ఎక్స్ షోరూమ్(ముంబాయ్)గా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది.

పోర్షే మకన్ ఆర్4

పోర్షే మకన్ ఆర్4 వేరియంట్లో 1,984సీసీ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు.

పోర్షే మకన్ ఆర్4

ఇది గరిష్టంగా 248బిహెచ్‌పి పవర్ మరియు 370ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

పోర్షే మకన్ ఆర్4

ఇంజన్‌కు అనుసంధానం చేసిన 7-స్పీడ్ పిడికె ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా పవర్ మరియు టార్క్ నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది. మకన్ ఆర్4 మైలేజ్ ఇవ్వగలదు.

పోర్షే మకన్ ఆర్4

పోర్షే మకన్ ఆర్4 కేవలం 6.7 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 229కిలోమీటర్లుగా ఉంది.

పోర్షే మకన్ ఆర్4

పోర్షే ఈ మకన్ ఎస్‌యువిని లైట్ వెయిట్ ప్లాట్ ఫామ్ ఆధారంతో రూపొందించింది. దీని మొత్తం బరువు 1,770 కిలోలుగా ఉంది.

పోర్షే మకన్ ఆర్4

పోర్షే మకన్ ఆర్4 లో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలవు, మరియు వెనుక వైపున రెండు స్టెయిన్ లెస్ టెయిల్ పైపులు ఉన్నాయి.

పోర్షే మకన్ ఆర్4

మకన్ ఆర్4 లో ఇంటీరియర్ పరంగా ఎనిమిది రకాలుగా ఎలక్ట్రిక్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ సీట్ కలదు. డ్యాష్ బోర్డ్ మీద పోర్షే కమ్యునికేషన్ మేనేజ్‌మెంట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

పోర్షే మకన్ ఆర్4

భద్రత పరంగా పోర్షే మకన్ ఆర్4 లో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రిక్ స్టెబిలిటి ప్రోగ్రాం మరియు లేన్ డిపార్చర్ వార్నింగ్.

పోర్షే మకన్ ఆర్4

500-లీటర్ల స్టోరేజ్ స్పేస్ ను సులభంగా వినియోగించుకునేందుకు పవర్ టెయిల్ గేట్ కలదు.

పోర్షే మకన్ ఆర్4

  • ఇగ్నిస్ గురించి గుడ్ న్యూస్
  • వితారా బ్రిజాకు పోటీని సృష్టిస్తున్న హ్యుందాయ్ మోటార్స్
  • మిలిటరీ రైళ్ల గురించి.. మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్...

More from DriveSpark

Article Published On: Tuesday, November 15, 2016, 18:10 [IST]
English summary
Read In Telugu: Porsche Macan R4 Launched In India; Priced At Rs. 76.84 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+