కప్తురా ఆధారిత క్రాసోవర్‌ను పరిచయం చేయనున్న రెనో ఇండియా

By Anil

రెనో రష్యా మార్కెట్లోకి కప్తురా 4X4 క్రాసోవర్ ఆధారిత క్రాసోవర్ కారును విడుదల చేయనుంది. అయితే దీనిని మన ఇండియన్ మార్కెట్లోకి కూడా విడుదల చేస్తాము అని చెప్పుకొచ్చింది. మన ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెడుతున్న దీని గురించి తెలుసుకోకపోతే ఎలా...? అందుకే క్రింది గల కథనాలను అనుసరించండి పూర్తి వివరాలు చదివేయండి.

 రెనో నుండి కప్తురా ఆధారిత క్రాసోవర్

ఈ క్రాసోవర్ కారు డస్టర్ ఎస్‌యువి ఆధారంతో తయారవుతున్నట్లు తెలిసింది. అంతే కాకుండా ఇది ఐదు మరియు ఏడు సీట్ల సామర్థ్యంతో రానున్నట్లు సమాచారం.

 రెనో నుండి కప్తురా ఆధారిత క్రాసోవర్

ఇండియన్ మార్కెట్లో డస్టర్ ఎస్‌‌యువి కన్నా ఈ క్రాసోవర్ పై స్థానంలో ఉండనుంది. ఈ క్రాసోవర్‌ను 4.4-మీటర్లు పొడవుతో మార్కెట్లోకి విడుదల కానుంది.

 రెనో నుండి కప్తురా ఆధారిత క్రాసోవర్

డస్టర్ ఎస్‌యువిలో వినియోగించిన 1.5-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ కన్నా మరింత శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్‌తో రానుంది. అంతే కాకుండా ఇది కప్తురా అనే బ్యాడ్జి పేరును తగిలించుకుని రానుంది.

 రెనో నుండి కప్తురా ఆధారిత క్రాసోవర్

రెనో ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఈజి-ఆర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందించనుంది. మనం వీటిని డస్టర్‌లో గమనించవచ్చు. అయితే భారతీయ మార్కెట్లోకి రానున్న ఈ క్రాసోవర్‌లో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను అందివ్వనున్నారు.

 రెనో నుండి కప్తురా ఆధారిత క్రాసోవర్

దేశీయంగా విడుదల కానున్న ఇందులో నార్మల్ డైవ్ సిస్టమ్‌తో పాటు ఆల్ వీల్ డ్రైవ్‌ సిస్టమ్‌ని కూడా కల్పించనున్నారు.

 రెనో నుండి కప్తురా ఆధారిత క్రాసోవర్

రెనో ఈ కప్తురా క్రాసోవర్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసే ముందు బ్రెజిల్‌లో అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం.

 రెనో నుండి కప్తురా ఆధారిత క్రాసోవర్
  • అత్భుతమైన విహారయాత్రలకు 25 అందమైన భారతీయ రోడ్లు
  • ప్రపంచంలో కెల్లా అత్యంత సుందరమైన రైలు మార్గాలు

More from DriveSpark

Article Published On: Monday, March 21, 2016, 16:30 [IST]
English summary
Renault Bringing Kaptur Based Crossover To India
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+