స్వాతంత్రపు దినోత్సవ సంబరాల సందర్బంగా రెనో భారీ ఆఫర్లు

By Anil

యావత్ భారత దేశం ఆగష్టు 15 న 69 వ స్వాతంత్రపు దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ సందర్భంగా రెనో ఇండియా వినియోగదారులకు తమ ఉత్పత్తుల మీద భారీ డిస్కౌంట్లు మరియు ఆఫర్లను ప్రకటిస్తోంది. అంతే కాకుండా ఈ ఏడాదితో ఇండియాలో రెనో ఐదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. పూర్తి వివరాలకు క్రింది కథనాన్ని గమనించగలరు.

రెనో ఆఫర్లు

రెనో ఇండియా 69 వ స్వాతంత్రపు దినోత్సవ సంబరాల్లో భాగంగా కేవలం నాలుగు ఉత్పత్తుల మీద మాత్రమే ఆఫర్లను అందిస్తోంది. అవి డస్టర్, లాజీ, స్కాలా మరియు పల్స్ కార్లు ఉన్నాయి.

రెనో పల్స్

రెనో పల్స్

రెనో ఇండియా తమ పల్స్ హ్యాచ్‌బ్యాక్ కారు మీద గరిష్టంగా 41,000 రుపాయల వరకు లాభాలను ప్రకటించింది. ఇందులోనే 15,000 రుపాయల ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ మరియు 6,000 రుపాయల కార్పోరేట్/పిఎస్‌యు బోనస్‌లు ఉన్నాయి. అదే విధంగా రెనో డీలర్ కేవలం రూ. 1 లకే ఒక సంవత్సరం ఉచిత ఇన్సూరెన్స్ అందిస్తున్నారు.

రెనో స్కాలా

రెనో స్కాలా

రెనో వారి స్కాలా సెడాన్ మీద కేవలం రూ. 1 లకే మొదటి ఏడాది ఉచిత ఇన్సూరెన్స్ అందిస్తున్నారు. అది కూడా కేవలం కొన్ని వేరియంట్ల మీద స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

రెనో లాజీ

రెనో లాజీ

రెనో తమ లాజీ ఎమ్‌పివి మీద గరిష్టంగా 40,000 రుపాయల వరకు వినియోగదారులకు లాభాలను ప్రకటించింది.

రెనో డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యువి

రెనో డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యువి

రెనో డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యువిని ఎంచుకునే వారికి చెక్ రూపంలో 40,000 రుపాయలను గిప్ట్‌గా అందిస్తున్నారు.

రెనో ఆఫర్లు

రెనో ఇండియా తమ సెన్సేషనల్ ఎంట్రీలెవల్ సెగ్మెంట్ క్విడ్ మీద ఏ విధమైన ఆఫర్లను అందివ్వలేదు.

రెనో ఆఫర్లు

ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ సేఫ్టీ రికార్డ్: 30 ఇయర్స్‌లో జీరో డెత్

ఇండియన్ ఆర్మీ వెహికల్ రిజిస్ట్రేషన్ ప్లేట్‌లోని పదాల అర్థం ఏమిటి ?

More from DriveSpark

Article Published On: Wednesday, August 10, 2016, 8:00 [IST]
English summary
Renault To Celebrate Independence Day With Offers Worth Up To Rs. 41,000
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+