సంక్రాంతి కానుకగా లక్ష రుపాల వరకు తగ్గింపు ప్రకటించిన రెనో

By Anil

దేశీయ వాహన రంగంలో పండుగలకు ఆఫర్లను ప్రకటించే వారిలో రెనో ఇండియా ఎప్పుడూ ముందే ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఎంతో ప్రీతి పాత్రంగా జరుపుకునే సంక్రాతికి కానుకగా రెనో ఇండియా అన్ని కార్ల సంస్థల కంటే ముందుగా సంక్రాతి ఆఫర్లను ప్రకటించింది.

సంక్రాతి కానుకగా రెనో ఇండియో ప్రకటించిన ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

సంక్రాంతి కానుకగా 1 లక్ష ఆఫర్‌ ప్రకటంచిన రెనో

ప్రతి ఏడాదిలో జరిగే మొదటి పండుగను దేశ వ్యాప్తంగా వివిధ రకాల పేర్లతో జరుపుకుంటారు. మకర సంక్రాంతి, పొంగల్ లాంటి వివిధ పేర్లతో దీనిని జరుపుకుంటారు. అయితే రెనో లోరి అను పండుగకు కానుకగా ఈ ఆఫర్లను ప్రకటించింది.

సంక్రాంతి కానుకగా 1 లక్ష ఆఫర్‌ ప్రకటంచిన రెనో

రెనో వారి ఆఫర్లకు జనవరి 1 నుండి 31 మధ్యన బుక్ చేసుకున్న మరియు డెలివరీ తీసుకున్న వినియోగదరులు మాత్రమే అర్హులు.

సంక్రాంతి కానుకగా 1 లక్ష ఆఫర్‌ ప్రకటంచిన రెనో

రెనో వారు లోరి పండుగ సంధర్బంగా రెండు విశిష్ట మోడల్స్ మీద ఆఫర్లను ప్రకటించారు.

  • రెనో డస్టర్
  • రనో లాజి
  • సంక్రాంతి కానుకగా 1 లక్ష ఆఫర్‌ ప్రకటంచిన రెనో

    రెనో వారి డస్టర్ మీద దాదాపుగా రూ. 81,000 వరకు ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్ల మీద అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

    సంక్రాంతి కానుకగా 1 లక్ష ఆఫర్‌ ప్రకటంచిన రెనో

    81,000 రుపాయల ఆఫర్ వద్దు అనుకునే వారికి రెనో ఆకర్షణీయమైన 8.99 శాతం వడ్డీ రేటును కల్పించింది.

    సంక్రాంతి కానుకగా 1 లక్ష ఆఫర్‌ ప్రకటంచిన రెనో

    రెనో వారు లాజి కారు మీద అత్యధికంగా లక్ష రుపాయల వరకు ఆఫర్‌ను ప్రకటించింది. అయితే రెనో ప్రకిటించే అన్ని ఆఫర్లు కూడా లోరి పండుగ ఆఫర్ స్కీమ్ క్రింది అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

    సంక్రాంతి కానుకగా 1 లక్ష ఆఫర్‌ ప్రకటంచిన రెనో

    వినియోగదారులు కార్పోరేషన్ బోనస్ క్రింద 6,000 రుపాయల వరకు లాభం పొందగలరు.

    సంక్రాంతి కానుకగా 1 లక్ష ఆఫర్‌ ప్రకటంచిన రెనో

    లోరి ఆఫర్ స్కీమ్ క్రింది అందించిన ఆఫర్లు దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉంచారు. మరియు రెనో డీలర్ల వద్ద స్టాకు ఉన్నంత వరకే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని అని తెలిపారు.

    సంక్రాంతి కానుకగా 1 లక్ష ఆఫర్‌ ప్రకటంచిన రెనో

    రెనో వారు 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో సరికొత్త డస్టర్ ఎస్‌యువిని ప్రవేశ పెట్టనున్నారు. 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో గురించి మరిన్ని వివరాల కోసం....

Article Published On: Saturday, January 16, 2016, 10:00 [IST]
English summary
Renault Duster & Lodgy Offered With Benefits Up To Rs 1 Lakh
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+