రెనో డస్టర్ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ప్రారంభ ధర రూ. 8.64 లక్షలు

By Anil

రెనో ఇండియా బెంగళూరు వేదికగా తమ డస్టర్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. ఈ సరికొత్త డస్టర్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 8.64 లక్షలు ఎక్స్‌ షోరూమ్ (బెంగళూరు) ఉంది. అయితే ఇంతకు ముందే రెనో ఇండియా ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద తమ డస్టర్ ఫేస్‌లిఫ్ట్ వాహనాన్ని ప్రదర్శించింది.

2016 రెనో డస్టర్ ఫేస్‌లిఫ్ట్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

వేరియంట్ల వారిగా డస్టర్ ఫేస్‌లిఫ్ట్ ధర వివరాలు
  • డీజల్ 85 పిఎస్ 4X4 మ్యాన్యువల్ (స్టాండర్డ్) ధర రూ. 9,43,999
  • పెట్రోల్ 4X2 మ్యాన్యువల్ (ఆర్‌ఎక్స్‌ఇ) ధర రూ. 8,63,999
  • పెట్రోల్ 4X2 మ్యాన్యువల్ (ఆర్‌ఎక్స్‌ఎల్) ధర రూ. 9,43,999
  • వేరియంట్ల వారిగా డస్టర్ ఫేస్‌లిఫ్ట్ ధర వివరాలు
    • డీజల్ 85 పిఎస్ 4X2 మ్యాన్యువల్ (ఆర్‌ఎక్స్‌ఇ) ధర రూ. 9,63,999
    • డీజల్ 85 పిఎస్ 4X2 మ్యాన్యువల్ (ఆర్‌ఎక్స్‌ఎల్) ధర రూ. 10,43,999
    • డీజల్ 85 పిఎస్ 4X2 మ్యాన్యువల్ (ఆర్‌ఎక్స్‌ఎస్) ధర రూ. 10,93,999
    • వేరియంట్ల వారిగా డస్టర్ ఫేస్‌లిఫ్ట్ ధర వివరాలు
      • డీజల్ 85 పిఎస్ 4X2 మ్యాన్యువల్ (ఆర్‌ఎక్స్‌జడ్) ధర రూ. 11,63,999
      • డీజల్ 85 పిఎస్ 4X4 మ్యాన్యువల్ (ఆర్‌ఎక్స్‌ఎల్) ధర రూ. 11,23,999
      • డీజల్ 85 పిఎస్ 4X4 మ్యాన్యువల్ (ఆర్‌ఎక్స్‌జడ్) ధర రూ. 12,43,999
      • వేరియంట్ల వారిగా డస్టర్ ఫేస్‌లిఫ్ట్ ధర వివరాలు
        • డీజల్ 110 పిఎస్ 4X2 ఆటోమేటిక్ (ఆర్‌ఎక్స్‌ఎల్) ధర రూ. 11,83,999
        • డీజల్ 110 పిఎస్ 4X2 ఆటోమేటిక్ (ఆర్‌ఎక్స్‌జడ్) ధర రూ. 13,03,999
        • డీజల్ 110 పిఎస్ 4X4 ఆటోమేటిక్ (ఆర్‌ఎక్స్‌జడ్) ధర రూ. 13,73,999
        • ఎంచుకోదగ్గ ఇంజన ఆప్షన్లు

          ఎంచుకోదగ్గ ఇంజన ఆప్షన్లు

          రెనో డస్టర్ ఫేస్‌లిఫ్ట్ వాహనాన్ని వినయోగదారులు పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు.

          పెట్రోల్ ఇంజన్

          పెట్రోల్ ఇంజన్

          రెనో డస్టర్ ఫేస్‌లిప్ట్ వాహనంలో 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో కలదు. ఇది దాదాపుగా 103 బిహెచ్‌పి పవర్ మరియు 248 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

          డీజల్ ఇంజన్

          డీజల్ ఇంజన్

          డస్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో అందుబాటులో ఉన్న 1.5-లీటర్ డీజల్ ఇంజన్ దాదాపుగా 89 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

          మైలేజ్

          మైలేజ్

          • పెట్రోల్ ఇంజన్ లీటర్‌కు 13.2 కిలోమీటర్లు
          • డీజల్ ఇంజన్ లీటర్‌కు 19.1 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇవ్వగలవు
          • ట్రాన్స్‌మిషన్

            ట్రాన్స్‌మిషన్

            డస్టర్ ఫేస్‌లిఫ్ట్ లోని పెట్రోల్ మరియు తక్కువ ధర గల డీజల్ ఇంజన్ వేరియంట్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అధేవిదంగా డీజల్ ఇంజన్ వేరియంట్లలో 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ఈజీ-ఆర్-ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో కలదు.

            డిజైన్

            డిజైన్

            డస్టర్ ఫేస్‌లిఫ్ట్ మరియు సాధారణ డస్టర్‌కు డిజైన్ పరంగా చాలా వరకు దగ్గరి పోలికలు ఉంటాయి. ముందు వైపు గల హెడ్‌ల్యాంప్స్‌ను సరికొత్త హీకి క్లస్టర్ డిజైన్‌తో రూపొందించారు. ముందువైపున ఉన్న ఫాగ్ ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్‌ రెండింటిని కూడా రీ డిజైన్ చేశారు.

            డస్టర్ ఇంటీరియర్

            డస్టర్ ఇంటీరియర్

            డస్టర్ ఇంటీరియర్ లోపల తాకే తెర గల ఇన్పోటైన్‌మెంట్ వ్యవస్థ కలదు. మరియు సీట్లలో కూర్చుని సెంటర్ కంట్రల్ ద్వారా చాలా వాటిని నియంత్రించే సౌలభ్యం కూడా ఇందులో కలదు. ఆటోమేటిక్ ఎయిర్ కండీషనింగ్ ఇందులో ఉన్న మరొక ఫీచర్.

            పోటి

            పోటి

            ఇది హ్యుందయ్ క్రెటా మరియు నిస్సాన్ వారి టెర్రానో ఎస్‌యువిలకు పోటిగా నిలవనుంది.

             అందుబాటులోకి

            అందుబాటులోకి

            ప్రస్తుతం రెనో ఇండియా ఈ డస్టర్‌ ఫేస్‌లిఫ్ట్ బెంగళూరు నగర వ్యాప్తంగా ఉన్న రెనో ఔట్‌లెట్స్‌లలో మరియు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా లభించనున్నాయి.

            మరిన్ని కథనాలు మీకోసం....

            కేవలం 3.20 లక్షలకే టాటా టియాగో విడుదల

            హ్యుందాయ్‌ను అధిగమించిన రెనో క్విడ్ తరువాత మారుతి వంతు

            మరిన్ని కథనాలు మీకోసం....

            ఇండియాలో స్పెయిన్ రైళ్లు గంటకు 200 కి.మీ ల వేగంతో...!

            మానవరహిత సంయుక్త యుద్ద నౌకను రూపొందించిన అమెరికా

More from DriveSpark

Article Published On: Wednesday, April 13, 2016, 15:56 [IST]
English summary
Renault Duster Launched In Bangalore, Prices Start at Rs. 8.64 Lakhs
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+