నేపాల్‌లో క్విడ్ మరియు డస్టర్‌లను విడుదల చేసిన రెనో

By Anil

మేడిన్ ఇండియా చొరవతో గరిష్ట ప్రయోజనాన్ని పొందడానికి రెనో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకు దేశీయంగా ఉత్పత్తి చేసిన క్విడ్ మరియు డస్టర్ లను నేపాల్‌కు ఎగుమతి చేయనుంది. ఫ్రెంచ్ చెందిన ఈ కార్ల తయారీ సంస్థ నేపాల్‌లో తమ ఉత్పత్తులను విడుదల చేసింది.

నేపాల్‌లో క్విడ్ మరియు డస్టర్‌లను విడుదల చేసిన రెనో

నేపాల్‌లో రెనో తమ కార్యకలాపాలను ప్రారభించిన సందర్భంగా నేపాల్ ప్రధాని మంత్రి పుష్ప కమల్ దహల్ గారు రెనో ఇండియా సిఇఒ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ సాహ్నే గారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుష్ప కమల్ మాట్లాడుతూ, రెనో సంస్థకు నేపాల్ నుండి తమ వంతు మద్దతు ఉంటుందని తెలిపారు.

నేపాల్‌లో క్విడ్ మరియు డస్టర్‌లను విడుదల చేసిన రెనో

ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం రెనో సంస్థకు క్విడ్ మరియు డస్టర్‌లు మంచి అమ్మకాలను సాధించిపెడుతున్నాయి. అందుకోసం రెనో ప్రత్యేకంగా వీటినే నేపాల్ మార్కెట్లో అందిస్తోంది.

నేపాల్‌లో క్విడ్ మరియు డస్టర్‌లను విడుదల చేసిన రెనో

నేపాల్‌లో ప్రారంభించే అన్ని షోరూమ్‌లు కూడా రెనో స్టోర్ కాన్సెప్ట్ తరహాలో ఉంటాయి.

నేపాల్‌లో క్విడ్ మరియు డస్టర్‌లను విడుదల చేసిన రెనో

నేపాల్‌లో ప్రారంభమయ్యే ప్రతి డీలర్‌ చిరునామాలో కూడా రెనో నేపాల్ డీలర్‌షిప్‌ అనే పేరు ఉంటుంది. రెనో నేపాల్ అనే పేరుతో బ్రాండ్ విలువను పెంచడం, ఉత్పత్తులను, సర్వీసులను మరియు యాక్ససరీలను అందించనున్నారు.

నేపాల్‌లో క్విడ్ మరియు డస్టర్‌లను విడుదల చేసిన రెనో

ఇండియా తరహాలోనే నేపాల్‌లో ఎస్‌యువిల మరియు హ్యాచ్‌బ్యాక్‌ల మార్కెట్‌కు అవకాశాలు మెండుగా ఉన్నాయి.

నేపాల్‌లో క్విడ్ మరియు డస్టర్‌లను విడుదల చేసిన రెనో

  • ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ట్రక్కు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో
  • ఎట్టకేలకు ఇండియన్ రోడ్లను తాకిన మారుతి ఇగ్నిస్
  • దీని విడుదలతో ఈ సారి మేమే నెంబర్ వన్: హ్యుందాయ్

More from DriveSpark

Article Published On: Wednesday, September 21, 2016, 17:55 [IST]
English summary
Read In Telugu: Renault India Now Offering Kwid & Duster Models In Nepal
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+