వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా కప్తుర్‌ను డిజైన్‌ చేయనున్న రెనో

By Anil

రెనో సంస్థ తమ కప్తుర్ క్రాసోవర్ ఎస్‌యువిని 2017 నాటికి ఇండియన్ మార్కెట్లోకి తీసుకురానుంది. ఇప్పటికే ఇది రష్యా మార్కెట్లో అమ్మాకాల్లో ఉంది. దీనిని వినియోగదారుల అభిరుచి మేరకు కస్టమైజ్ చేయించుకునే అవకాశాన్ని కల్పించారు.

వినియోగదారులు కోరుకున్న రీతిలో రెనో కప్తుర్

రెనో తమ కప్తుర్ ను ఎంచుకునే వారు తమకు నచ్చినట్లు కస్టమైజ్ చేయించుకునే అవకాశం కల్పించారు కాబట్టి. ఇక్కడ ఉన్న ఫోటో ప్రకారం రెండు రంగులను ఎంచుకోవచ్చు. అందులో ఒక దానిని అక్కడక్కడ అందించారు (ఉదాహరణ: నలుపు మరియు ఆరేంజ్ రంగులు)

వినియోగదారులు కోరుకున్న రీతిలో రెనో కప్తుర్

అంతే కాకుండా 17-అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, ముందు వైపు ప్రత్యేక మైన రంగుల్లో ఉన్న పట్టీ, రూఫ్ టాఫ్ మీద అన్నింటి వద్ద కూడా కూడా ఒకే రంగును అందిస్తారు.

వినియోగదారులు కోరుకున్న రీతిలో రెనో కప్తుర్

రెనో సంస్థ కప్తుర్‌ను డస్టర్‌ను రూపొందించిన వేదిక మీదనే అభివృద్ది చేశారు. అయితే డస్టర్‌ను దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి తక్కువ ధరకు అందిస్తున్నారు. కప్తుర్ ను కూడా తక్కువ ధరకే అందించడానికి దేశీయంగా ఉత్పత్తి చేయడానికి రెనో ప్రయత్నిస్తోంది.

వినియోగదారులు కోరుకున్న రీతిలో రెనో కప్తుర్

రెనో ఈ కప్తుర్ క్రాసోవర్ ఎస్‌యువిలో 1.6-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌ను అందివ్వనుంది.

వినియోగదారులు కోరుకున్న రీతిలో రెనో కప్తుర్

ఇందులోని పెట్రోల్ ఇంజన్ సుమారుగా 102బిహెచ్‌పి పవర్ మరియు 145ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇందులోని డీజల్ ఇంజన్ సుమారుగా 105బిహెచ్‌పి పవర్ మరియు 248ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

వినియోగదారులు కోరుకున్న రీతిలో రెనో కప్తుర్

రెండు ఇంజన్‌లకు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అందిస్తోంది. మరియు రెనో వారి ఈజీ-ఆర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా అందించే అవకాశాలు ఉన్నాయి.

వినియోగదారులు కోరుకున్న రీతిలో రెనో కప్తుర్

రెనో తమ కప్తుర్ క్రాసోవర్ ఎస్‌యువిని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు హోండా బిఆర్-వి లకు పోటీగా నిలవనుంది.

వినియోగదారులు కోరుకున్న రీతిలో రెనో కప్తుర్

దీనిని 2017 నాటికి దేశీయంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. విడుదల సమయం నాటికి దీని ధర సుమారుగా రూ. 12-15 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయి.

వినియోగదారులు కోరుకున్న రీతిలో రెనో కప్తుర్

ఇండియాలో విడుదల కానున్న రెనో కార్లు

సర్వే: 2016లో ఇండియాలో ఉన్న అత్యంత విశ్వసనీయమైన కార్లు

More from DriveSpark

Article Published On: Wednesday, August 31, 2016, 17:14 [IST]
English summary
Renault Kaptur To Be Offered With Customisation — Get Your Unique Identity
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+