రష్యా నుండి భారత్‌కు వచ్చిన రెనో కప్తుర్

By Anil

తాజాగా అందిన సమాచారం ప్రకారం రెనో రష్యా నుండి కప్తురా ఎస్‌యువి వాహనాన్ని దిగుమతి చేసుకుంది. ఇది పూర్తిగా ప్రొడక్షన్ అవతారంలో ఉంది. ఈ కప్తురా ఎస్‌యువిక హెచ్‌హెచ్‌ఏ అనే కోడ్‌ పేరును కూడా రెనో నిర్ణయించింది.
ఈ కార్లు ఇండియన్ మార్కెట్లో విలవిల అంతర్జాతీయ మార్కెట్లో కలకల
దీనిని పూర్తిగా ఆర్&డి ఉద్దేశానుసారం దిగుమతి చేసినట్లు తెలిసింది. రెనో కప్తురా ఎస్‌యువి అచ్చం రెనో క్యాప్చురాను పోలి ఉంది. ముందు వైపు డిజైన్ పరంగా ఈ రెండింటిని కాస్త వేరు చేసింది. ఈ కప్తురా ఎస్‌యువిని ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ డిమాండ్ ఉన్న దేశాల కోసం అభివృద్ది చేస్తున్నారు. ఇందులో వినియోగించిన విడి భాగాలను కొన్ని ప్రత్యేకమైన మోడళ్లలో కూడా వినియోగిస్తున్నట్లు తెలిసింది.

రెనో కప్తుర్

రెనో కప్తురా ఎస్‌యువి వాహనంలో 1.6 లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్‌ను అందించనున్నారు. ఈ ఇంజన్ సుమారుగా 113 బిహెచ్‌పి పవర్ మరియు 156 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. రెనో సాంకేతిక నిపుణులు ఇందులోని ఇంజన్‌కు -స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.
లీటర్‌కు 42 కిమీల మైలేజ్: ఇవి పాటిస్తే మీ కారు కూడా ఇస్తుంది
రెనో సంస్థ ఈ కప్తుర్‌ను అభివృద్ది చేయడానికి డస్టర్‌ను అభివృద్ది చేసిన ఎమ్‌ఒ ఫ్లాట్ ఫామ్‌ను వేదికగా చేసుకోనున్నారు. ఫ్రెంచ్‌కు చెందిన వాహన తయారీ సంస్థ రెనో ఈ కప్తుర్ ఎస్‌యువిని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న హ్యుందాయ్ క్రెటా మరియు నిస్సాన్ టెర్రానో వంటి ఉత్పత్తులకు పోటీగా నిలవనుంది. ఇండియన్ మార్కెట్లోకి రానున్న కప్తుర్‌లో డీజల్ ఇంజన్‌తో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
రెనో కప్తుర్

More from DriveSpark

Article Published On: Tuesday, May 31, 2016, 16:21 [IST]
English summary
Renault Kaptur SUV Imported To India For R&D Purpose
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+