బ్రెజిల్ మార్కెట్లోకి ఎయిర్ బ్యాగులతో క్విడ్: మరి ఇండియాలో నిర్లక్ష్యం ఎందుకు ?

By Anil

దేశీయంగా విడుదలై అమ్మకాల సునామీ సృష్టించిన రెనో క్విడ్ అంతర్జాతీయ ఎన్‌సిఎపి నిర్వహించిన భద్రత పరీక్షల్లో సున్నా రేటింగ్‌ను తెచ్చుకుంది. భద్రత పరంగా పూర్తిగా విఫం చెందిన క్విడ్ బ్రెజిల్ మార్కెట్లోకి మార్గం సుగమం చేసుకుంది. కాని బ్రెజిల్ మార్కెట్లో విడుదలయ్యే వాహనాలన్ని ఆ దేశం యొక్క భద్రత నియమాల ప్రకారం పూర్తి భద్రత ప్రమాణాలను కలిగి ఉండాలి.

రెనో క్విడ్ దేశీయంగా అందుబాటులో ఉన్న క్విడ్ కారులో ఎటువంటి భద్రత ప్రమాణాలు లేవు. కాని బ్రెజిల్ కోసం ఇందులో నాలుగు ఎయిర్ బ్యాగులు మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్ వంటి ఫీచర్లను అందించనుంది. వీటి పరంగా రెనో భారత్‌ను ఎందుకు చేస్తోంది...?

 క్విడ్ విషయంలో ఇండియాను నిర్లక్ష్యం చేసి బ్రెజిల్‌కు మొగ్గు చూపిన రెనో

గత వారంలో రెనో ఇండియా తమ క్విడ్ కార్లకు ముందు వైపున గ్లోబల్ ఎన్‌‌సిఎపి క్రాష్ పరీక్షలు జరిపించారు. అయితే ఈ పరీక్షల్లో ఇది విఫలం చెంది అన్నింటా సున్నా రేటింగ్‌ను తెచ్చుకుంది. కాని రెనో ఇదే తరుణంలో ఈ క్విడ్‌ను బ్రెజిల్ మార్కెట్లో విడుదల చేయడానికి నిశ్చయించుంకుంది.

 క్విడ్ విషయంలో ఇండియాను నిర్లక్ష్యం చేసి బ్రెజిల్‌కు మొగ్గు చూపిన రెనో

అయితే బ్రెజిల్ దేశంలో విడుదలయ్యే అన్నివాహనాలు కూడా ఆ దేశపు కఠినతరమైన భద్రతా నియమాలను పాటించాల్సి ఉంటుంది. బ్రెజిల్‌లో విడుదలకు దారిని సుగమం చేసుకోవడానికి రెనో తమ క్విడ్‌లో కొన్ని భద్రత ఫీచర్లను అందించింది.

 క్విడ్ విషయంలో ఇండియాను నిర్లక్ష్యం చేసి బ్రెజిల్‌కు మొగ్గు చూపిన రెనో

క్విడ్‌లోని అన్ని వేరియంట్లలో కూడా నాలుగు ఎయిర్ బ్యాగులు మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్‌ను అందించింది. అయితే భారత్‌లో ఉన్న క్విడ్ కార్లలో ఈ ఫీచర్లను రెనో అందివ్వలేదు.

 క్విడ్ విషయంలో ఇండియాను నిర్లక్ష్యం చేసి బ్రెజిల్‌కు మొగ్గు చూపిన రెనో

భద్రత మరియు సౌకర్యాల పరంగా అన్ని ఫీచర్లను బ్రెజిల్ మోడల్ అందించిన రెనో దేశీయంగా అత్బుతమైన అమ్మేకాలు సాధిస్తున్నప్పటికీ ఇండియన్ క్విడ్‌లో ఆ తరహా ఫీచర్లను అందివ్వలేకపోయింది. దీనికి కారణం ఇండియాలో భద్రత పరంగా కఠినమైన నియమాలు లేకపోవడం అని తెలుస్తోంది.

 క్విడ్ విషయంలో ఇండియాను నిర్లక్ష్యం చేసి బ్రెజిల్‌కు మొగ్గు చూపిన రెనో

రెనో ఇండియాలోకి క్విడ్‌ను విడుదల చేసిన ప్రారంభంలో ఇది అన్ని రాకల భద్రత పరీక్షలను పాసయ్యింది అని తెలిపింది. కాని అంతర్జాతీయ ఎన్‌సిఎ‌‌పి వారు నిర్వహించిన పరీక్షల్లో నెగ్గలేకపోయింది. అంటే భారతీయులను భారీగా మోసం చేసిందని వెల్లడవుతోంది.

 క్విడ్ విషయంలో ఇండియాను నిర్లక్ష్యం చేసి బ్రెజిల్‌కు మొగ్గు చూపిన రెనో

2017 నాటి దేశీయంగా భారత్‌ ఎవ్‌సిఎపి పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి మరియు 2019 నాటిక్లా దేశీయంగా విడుదలయ్యే ప్రతి వాహనం కూడా ఈ భారత్‌ ఎన్‌సిఎపి పరీక్షల్లో ఉత్తీర్ణం కావాల్సి ఉంటుంది. అలా కాకపోతే వాటిని దేశీయంగా విడుదల చేయడానికి కావాల్సిన అనుమతులను మంజూరు చేయరు.

 క్విడ్ విషయంలో ఇండియాను నిర్లక్ష్యం చేసి బ్రెజిల్‌కు మొగ్గు చూపిన రెనో

బ్రెజిల్ మార్కెట్లో విడుదల కానున్న క్విడ్‌‌లో భద్రత ఫీచర్లు ఎక్కువగా ఉండటం వలన వీటి ధరలు ఇండియాతో పోల్చుకుంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ.

 క్విడ్ విషయంలో ఇండియాను నిర్లక్ష్యం చేసి బ్రెజిల్‌కు మొగ్గు చూపిన రెనో

ఇప్పటికీ అంతు చిక్కని విషయం ఎమిటంటే. అంతర్జాతీయ మార్కెట్లో భద్రత ప్రమాణాలతో విడుదలయ్యే వాహనాలు ఇండియన్ మార్కెట్లోకి విడుదలయితే ఎటువంటి భద్రత ఫీచర్లు లేకుండా వస్తున్నాయి. వేగం అభివృద్ది చెందుతున్న ఇండియన్ కార్ల మార్కెట్లో భద్రత పరందా ఎందుకింత నిర్లక్షమో అంతు చిక్కడం లేదు.

 క్విడ్ విషయంలో ఇండియాను నిర్లక్ష్యం చేసి బ్రెజిల్‌కు మొగ్గు చూపిన రెనో

రెనో క్విడ్ కారు పుట్టుక వెనకున్న ఆసక్తికరమైన సమాచారం !

భద్రత పరంగా భారతీయులను మోసం చేస్తున్న కార్ల సంస్థలు, తేల్చేసిన గ్లోబల్ ఎన్‌సిఎపి

More from DriveSpark

Article Published On: Monday, May 23, 2016, 11:00 [IST]
English summary
Renault Kwid Brazil Model Gets 4 Airbags & ESP, Is India Neglected
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+