అలర్ట్: భారీగా పెరగనున్న క్విడ్ ధరలు

By Anil

రెనో ఇండియా దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉంచిన తమ ఉత్పత్తుల మీద ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసింది. రెనోకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టిన తమ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్ ధరలను కూడా పెంచే అంశాన్ని పరిగణలోకి తీసుకుంది రెనో.

భారీగా పెరగనున్న క్విడ్ ధరలు

రెనో తమ ఉత్పత్తుల తయారీ పై పెట్టుబడి వ్యయం అధికమవుతున్న నేపథ్యంలో తమ లైనప్‌లో అన్ని కార్ల మీద కూడా ఓ మోస్తారుగా ధరలు పెంచాలనే అలోచనకు వచ్చినట్లు తెలిసింది.

భారీగా పెరగనున్న క్విడ్ ధరలు

దేశ వ్యాప్తంగా తమ ఉత్పత్తుల ధరల పెంపు మరియు ధరల నిర్ణయానికి సంబంధించిన సమాచారం రెనో త్వరలో వెల్లడించనుంది.

భారీగా పెరగనున్న క్విడ్ ధరలు

ప్రస్తుతం విడుదలైన తాజా సమాచారం ప్రకారం రెనో లైనప్‌లో ఉన్న అన్ని ఉత్పత్తుల మీద 1 నుండి 2 శాతం మేర ధరలు పెరిగే అవకాశం ఉంది.

భారీగా పెరగనున్న క్విడ్ ధరలు

రెనో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ సాహ్ని మాట్లాడుతూ, పెట్టుబడుల వ్యయం పెరగడంతో తమ శ్రేణిలో ఉన్నఅన్ని మోడళ్లు ధరల పెంపునకు గురికానున్నాయి. ప్రస్తుతం కొత్త ధరల మూల్యంకన జరుగుతోందని తెలిపాడు.

భారీగా పెరగనున్న క్విడ్ ధరలు

ప్రస్తుతం రెనో ఇండియా దేశీయ మార్కెట్లో ఐదు ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది. అవి క్విడ్, పల్స్, స్కాలా, లాజీ మరియు డస్టర్ ఎస్‌యువిలు ఉన్నాయి. ఇత రెనో తాజాగ అందుబాటులోకి తెచ్చిన క్విడ్ 1.0-లీటర్ వేరియంట్ ధర కూడా పెరగనుంది.

భారీగా పెరగనున్న క్విడ్ ధరలు

రెనో వారి చిన్న కారు క్విడ్ విడుదలైనప్పటి నుండి ఇప్పటి దాకా రెండు మార్లు ధర పెరిగింది. దీనిని సెప్టెంబర్ 2015 లో విడుదల చేశారు.

భారీగా పెరగనున్న క్విడ్ ధరలు

ఈ ఏడాది జనవరిలో రెనో తమ క్విడ్ మీద 11,000 రుపాయల వరకు మరియు ఆగష్టులో 9,646 రుపాయల వరకు ధర పెంచింది.

భారీగా పెరగనున్న క్విడ్ ధరలు

కార్ల ధరలు కేవలం రెనోకు మాత్రమే పరిమితం కాలేదు ఆటో ఇండస్ట్రీలోని టాటా మటార్స్, హ్యుందాయ్, హోండా మరియు మారుతి సుజుకి వంటి సంస్థలు కూడా తయారీ ధరలు పెరినందుకు ధరల పెంపు చేపడుతున్నట్లు పేర్కొంటున్నాయి.

భారీగా పెరగనున్న క్విడ్ ధరలు

మారుతి సుజుకి మోడల్‌ను బట్టి 1,500 నుండి 20,000 రుపాయల వరకు ధరల పెంపు చేపట్టింది. అదే విధంగా హ్యుందాయ్ మోటార్స్ కూడా గరిష్టంగా 20,000 రుపాయల వరకు ధరలు పెంపు చేపట్టింది.

భారీగా పెరగనున్న క్విడ్ ధరలు

తరువాత హోండా మోటార్స్ కూడా తమ ఉత్పత్తుల మీద గరిష్టంగా 14,250 రుపాయలు పెంపును ప్రకటించింది. ఇక టాటా మోటార్స్ తమ ఉత్పత్తుల మీద 1 శాతం ధరల పెంపు చేపట్టే అవకాశం ఉన్నట్లు ముందస్తు సూచనలు చేస్తోంది.

భారీగా పెరగనున్న క్విడ్ ధరలు

  • కలకత్తా చారిత్రాత్మక నగరంలో టీవీఎస్ విగోతో దుర్గా పూజ సంబరాలు: ఫోటోలు
  • భారీగా పెరగనున్న క్విడ్ ధరలు

    • ప్రపంచాన్ని వణికించిన రష్యన్ మిస్సైల్స్ కొనుగోలు చేస్తున్న ఇండియా
    • క్షణ కాలంలో పాకిస్తాన్‌ను బూడిద చేయగల భారత దేశపు శక్తివంతమైన 10 యుద్ద విమానాలు
    • సంచలనాత్మక విజయంలో టాటా టియాగో: భారీ బుకింగ్స్ కారణంగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్

More from DriveSpark

Article Published On: Saturday, October 15, 2016, 10:10 [IST]
English summary
Read In Telugu: Renault Considering Price Hike For Kwid
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+