క్విడ్ మీద ధరలు పెంచిన రెనో ఇండియా

By Anil

రెనో మోటార్స్ వారు పేరు దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా క్విడ్ కారు ఎంట్రీతో మారుమ్రోగిపోయింది. ఊహించని స్థాయిలో అమ్మకాలు చేపట్టిన క్విడ్ కారు మీద ఓ మోస్తారు స్థాయిలో ధరలు పెరిగాయి. ఈ కారు విడుదల అయిన అతి తక్కువ కాలంలోనే విపరీతంగా ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం రెనో వారు క్విడ్‌లోని అన్ని వేరింయట్ల మీద దాదాపుగా 3,000 నుండి 11,000 రుపాయల వరకు పెంచినట్లు తెలిసింది.
Also Read: మారుతి ఆల్టో 800 ని చంపేసిన రెనొ క్విడ్ ?: అసలు ఏమైంది....

రెనో క్విడ్

Article Published On: Saturday, January 9, 2016, 17:09 [IST]
English summary
Renault Kwid Witnesses Price Hike Upto Rs. 11,000
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+